Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఫైర్ బ్రాండ్ హీరోయిన్ పై స్టార్ కిడ్ సెటైర్!

ఫైర్ బ్రాండ్ హీరోయిన్ పై స్టార్ కిడ్ సెటైర్!

  • September 5, 2020 / 04:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫైర్ బ్రాండ్ హీరోయిన్ పై స్టార్ కిడ్ సెటైర్!

రెండు నెలలుగా బాలీవుడ్ లో సుశాంత్ డెత్ కేసు ఆరని జ్వాలగా మండుతుంది. సుశాంత్ మరణం వలన ఎగసిన నిరసన ఉద్యమం కొందరు సెలెబ్రెటీలకు చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా స్టార్ కిడ్స్ అంటే ఒక వర్గం విరుచుకుపడుతున్నారు. సుశాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం వలన స్టార్ హీరోయిన్ అలియా భట్ అందరికంటే ఎక్కువగా నష్టపోయింది. ఆమె ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అయ్యింది. ఆమెతో సినిమా చేయాలంటేనే దర్శక నిర్మాతలు భయపడేలా ఆమె పట్ల వారి ప్రవర్తన ఉంది.

కాగా సుశాంత్ మరణం వలన ఏర్పడిన వ్యతిరేకతను మరింత ముందుకు తీసుకెళుతుంది హీరోయిన్ కంగనా రనౌత్. బాలీవుడ్ పెద్దలపై ఎప్పటి నుండో యుద్ధం చేస్తున్న కంగనా రనౌత్, మరింతగా రెచ్చిపోయి పోస్టులు పెడుతుంది. ఆమె సోషల్ మీడియా పోస్టులు వివాస్పదంగా ఉంటున్నాయి. కొందరు ఆమె సోషల్ మీడియా పోస్టులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐతే కంగనా ఎటువంటి కామెంట్ చేసినా సదరు వ్యక్తులు స్పందించడం లేదు. ఐతే అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ మాత్రం కంగనాపై పెద్ద సెటైర్ వేసింది.

Star Actress Shocking Comments Goes Viral1

కంగనాను ఆమె బురదలో పంది అంటూ ఎద్దేవా చేసింది. సోనమ్ సోషల్ మీడియాలో ‘బురదలో పందితో ఎప్పుడూ కుస్తీ పట్టకూడదు, దాని వలన మనకే బురద అంటుతుంది. దానికి బురద అంటే ఇష్టం’, అని కామెంట్ పెట్టారు. జార్జ్ బెర్నాడ్ షా చెప్పిన ఈ మాట చాలా కాలం క్రితమే నేర్చుకున్నాను అని సోనమ్ అన్నారు. ఇది పరోక్షంగా కంగనాను ఉద్దేశించి చేసినదే అని తెలుస్తుంది.

Star Actress Shocking Comments Goes Viral2

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Kangana
  • #Kangana Ranaut
  • #Sonam
  • #Sonam Kapoor

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

3 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

5 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

9 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

10 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

11 hours ago

latest news

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

52 mins ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

2 hours ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

2 hours ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

3 hours ago
NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version