Actress: నా ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేసి.. అక్కడ ముద్దుపెట్టుకుంటాను అన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్!

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కొత్తగా వింటున్నవి కాదు. కొంతమంది నటీమణులు కెరీర్ ప్రారంభంలో ఫేస్ చేసిన కొన్ని చేదు అనుభవాలను మీడియా, సోషల్ మీడియా ముఖంగా చెబుతూనే ఉన్నారు. 2018 లో తను శ్రీ దత్తా… నానా పాటేకర్ కారణంగా laiగికంగా ఆరోపణలు ఎదుర్కొన్నాను అంటూ ఆమె చెప్పి మీటూ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసింది. దీంతో చాలా మంది బాలీవుడ్ నటీమణులు మీటూ హ్యాష్ ట్యాగ్ తో కెరీర్ ప్రారంభంలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను రివీల్ చేశారు.

ఆ టైంలో నానా పాటేకర్ ను కొన్ని సినిమాల నుండి తొలగించడం కూడా జరిగింది. దీంతో చాలా మంది స్టార్లు భయపడ్డారు అనే కామెంట్లు కూడా వినిపించాయి. అయితే స్టార్ హీరోయిన్లు మాత్రం ఈ విషయం పై ఎప్పుడూ నోరు విప్పరు. ఏదో ఒక కారణం చెప్పి వారు దాటేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ ఓ నిర్మాత కారణంగా laiగికంగా వేధింపులకు గురయ్యాను అంటూ చెప్పి షాకిచ్చింది.

వివరాల్లోకి వెళితే.. నిర్మాత అసిత్ కుమార్ మోడీ తనను laiగికంగా వేధించాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది నటి జెన్నిఫర్ మిస్ట్రీ. ఈమె చేసిన ఆరోపణలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. ” ‘2019లో ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ టీం మొత్తం సింగపూర్ వెళ్లాం. ఆ పర్యటనలో ఒక రోజు అసిత్ నన్ను తన గదిలోకి పిలిచి విస్కీ తాగమని ఒత్తిడి పెంచాడు.

తర్వాతి రోజు ‘నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నేను నిన్ను అక్కడ పట్టుకుని ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నా’ అంటూ బలవంతపెట్టాడు. అంతటితో ఆగకుండా ప్రైవేట్ పార్ట్స్ తాకేందుకు ట్రై చేశాడు. ఆ సంఘటన నన్ను చాలా భయపెట్టింది” అంటూ (Actress) జెన్నిఫర్ మిస్ట్రీ చెప్పుకొచ్చింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus