Actress: పురుషులతో sruగారపు సన్నివేశాలు.. అవి ఇప్పటికీ బాధ పెడుతూనే ఉన్నాయి.. నటి ఆవేదన

సినిమా అన్నాక ఎక్కడో ఒక చోటున sruగార సన్నివేశాలు ఉండాలన్నట్టు మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అన్ని సినిమాల్లో ఏమో కానీ ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో మాత్రం ఇలాంటి సన్నివేశాలు బలవంతంగా ఇరికిస్తున్నట్టు ఉంటుంది. డిజిటల్ కంటెంట్ కు అన్ని చోట్లా సెన్సార్ లేదనే ఉద్దేశంతోనే కావచ్చు.. హద్దులు మీరిన అడల్ట్ కంటెంట్ సన్నివేశాలు వెబ్ సిరీస్ లు,వెబ్ మూవీస్ లో ఉంటున్నాయి. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేకపోయినా … బలవంతంగా కొంతమంది నటిస్తున్నారు.

వారిలో (Actress) నటి ఆయేషా కంగా కూడా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. క్లాస్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఆమె ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ .. “చిన్నప్పటి నుండి నాకు డిజైనర్ మాత్రమే కావాలని కోరిక ఉండేది. దీంతో 8 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ ప్రపంచం గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. అయితే నేను వేసుకున్న ప్లాన్స్ అన్నీ తారుమారై చివరికి నేను నటిగా మారిపోతానని ఎప్పుడూ అనుకోలేదు.

సినీ పరిశ్రమలోని స్త్రీలను ప్రజలు దారుణంగా ట్రోల్ చేస్తారు. చాలామంది ప్రెజర్ కు గురవ్వడం నేను గమనించాను. అందుకే మొదట ఇటు వైపు రావాలనుకోలేదు. కానీ, షోబిజ్ వరల్డ్ లోకి నా ప్రవేశం చాలా ఫాస్ట్ గా జరిగింది. నెట్ ఫ్లిక్స్ లో ద్వారా నాకు మంచి పాపులారిటీ వచ్చినప్పటికీ.. మా అమ్మతో sruగార సన్నివేశాల గురించి మాట్లాడేందుకు చాలా భయపడ్డాను. పురుషులతో బెడ్ సీన్ల గురించి ఫ్యామిలీతో చర్చించడం ఓ సవాలుగా మారింది.ఆ విషయంలో నేను ఇప్పటికీ ఒత్తిడికి గురవుతూనే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది ఆయేషా కంగా.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus