Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Actress: పబ్బుకి, నైట్ పార్టీలకు వచ్చినట్టు వచ్చావ్..ఇది బద్ధకం తప్ప ఇంకేం కాదు!

Actress: పబ్బుకి, నైట్ పార్టీలకు వచ్చినట్టు వచ్చావ్..ఇది బద్ధకం తప్ప ఇంకేం కాదు!

  • May 27, 2023 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: పబ్బుకి, నైట్ పార్టీలకు వచ్చినట్టు వచ్చావ్..ఇది బద్ధకం తప్ప ఇంకేం కాదు!

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కంగనా మంచి మంచి కథలు, మంచి మంచి పాత్రలు ఎంపిక చేసుకుని తన నటనతో మంచి హిట్లు అందుకోగలదు. తెలుగులో ఈ భామ ప్రభాస్ – పూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించింది. దాని తర్వాత మరే మూవీలోనూ కంగనా నటించలేదు. ఇక సినిమాలతో కంటే కూడా వివాదాలతో కంగనా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుందన్న సంగతి తెలిసిందే.

ఈమె టంగ్ పవర్ కు బాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్లు (Actress) అంతా కూడా షేక్ అవుతారు. ఈమె ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. కాబట్టి ఈమె మాట్లాడింది వినడానికి,యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుందని చెప్పాలి. సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై కూడా ఈమె స్పందిస్తూ ఉంటుంది. తాజాగా కంగనా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రాలోని బైజ్ నాథ్ ఆలయంలోకి ఒక అమ్మాయి లో దుస్తుల్లో వెళ్ళింది. ఈ ఫోటోలు చూసిన కంగనా రనౌత్ ఫైర్ అయింది. ‘అవివేకి.. మూర్ఖురాలు.. సోమరిపోతు. ఇవి పాశ్చాత్య దుస్తులు. తెల్ల దొరలు కనుగొన్నారు. క్యాజువల్స్ లాగా నైట్ డ్రెస్లు వేసుకుని గుడికి వచ్చే ఈ దుర్మార్గులది బద్ధకం తప్ప ఇంకేం కాదు.

ఇలాంటి మూర్ఖుల కోసం కఠినమైన రూల్స్ ఉండాలి. పబ్ లేదా నైట్ క్లబ్కు వెళ్లినట్లుగా బైజ్ నాథ్ ఆలయానికి రావడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఒకప్పుడు షార్ట్, టీ-షర్ట్ ధరించినందుకు నన్ను ఆలయ ప్రాంగణంలోకి కూడా రాలేదు. తిరిగి వెళ్లిపోయాను’ అంటూ మండిపడింది కంగనా.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Kangana
  • #Kangana Ranaut

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ravi Babu: ఫైర్‌ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..

Ravi Babu: ఫైర్‌ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

28 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

17 hours ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

18 hours ago
Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

22 hours ago
Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

20 hours ago
Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

21 hours ago
‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

23 hours ago
Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

2 days ago
Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version