Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్‌ సినిమా ఛాన్స్‌ కోసం ఆ హీరోయిన్‌ వెయిటింగ్‌… ఎవరంటే?

Allu Arjun: అల్లు అర్జున్‌ సినిమా ఛాన్స్‌ కోసం ఆ హీరోయిన్‌ వెయిటింగ్‌… ఎవరంటే?

  • November 29, 2023 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్‌ సినిమా ఛాన్స్‌ కోసం ఆ హీరోయిన్‌ వెయిటింగ్‌… ఎవరంటే?

జాతీయ ఉత్తమ నటుడు / నటిగా నిలవడం అంత ఈజీగా కాదు. ఏదో నటించేస్తోనో, ఫీట్లు చేసేస్తోనో ఆ అవార్డులు ఇవ్వరు. దాని కోసం చాలా కృషి చేయాలి, అది జ్యూరీని మెప్పించాలి. అలా 2021లో కృషి చేసి పురస్కారాలు గెలుచుకున్నారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్‌. అలాంటి ఈ ఇద్దరు ఇప్పుడు కలసి ఒకే సినిమా చేస్తే.. ఆ ఊహే అదిరిపోతుంది కదూ. చాలామందికి వచ్చిన ఈ ఆలోచనే కృతి సనన్‌కు వచ్చింది. అయితే అది ఆమెకు కాబట్టి కోరిక అనొచ్చు.

‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్‌, ‘మిమీ’ సినిమాలోని నటనకుగాను కృతి సనన్‌ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఇద్దరూ కలసి సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో సందడి చేశారు కూడా. పనిలోపనిగా మీతో నటించాలని ఉంది అని కృతి కూడా అడిగేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉత్తమ యాక్టర్స్‌ కలసి ఎప్పుడు నటిస్తారా? అనే ప్రశ్న మొదలైంది. కృతి కూడా ఇప్పుడు అదే మాట అంటోంది.

కృతి సనన్‌ తెలుగులోకి పరిచయమైంది మహేష్‌ బాబుతో ‘1: నేనొక్కడినే’ సినిమాతోనే. ఆ తర్వాత నాగచైతన్యతో ‘దోచెయ్‌’ చేసింది. అయితే ఆ రెండు సినిమాల ఫలితాలు చేదును మిగిల్చడంతో ఆమె తర్వాత మళ్లీ కృతి టాలీవుడ్‌కి రాలేదు. ఇప్పుడు బన్నీ సినిమాతో వస్తే బాగుండు అని అభిమానులు అనుకుంటున్నారు. అల్లు అర్జున్‌ను మొదటిసారి జాతీయ అవార్డుల వేడుకలో ప్రత్యక్షంగా చూశాను. మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం అని చెప్పింది కృతి.

బన్నీకి (Allu Arjun) నేను అభిమానిని. అతనితో కలిసి పని చేసే క్షణం కోసం ఎదురుచూస్తున్నా. ఎవరైనా దర్శకుడు మా ఇద్దరితో సినిమా తీయాలని ఆశిస్తున్నా. ఆ పని త్వరగా జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పింది కృతి. మరి ఆమె ఆలోచనను నిజం చేసే దర్శకుడు ఎవరవుతారో చూడాలి. అయితే త్రివిక్రమ్‌ సినిమా కథానాయికల ఎంపిక ఇంకా పూర్తికాలేదు అని టాక్‌. బోయపాటి శ్రీను సినిమా కథ ఓకే అయ్యి పట్టాలెక్కితే అది కూడా ఆలోచించొచ్చు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Kriti Sanon

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

13 mins ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

5 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

7 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

43 mins ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

1 hour ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

2 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

19 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version