Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Udaya Bhanu: ఆ సమయంలో నా బట్టలు మొత్తం తడిసిపోయాయి యాంకర్!

Udaya Bhanu: ఆ సమయంలో నా బట్టలు మొత్తం తడిసిపోయాయి యాంకర్!

  • June 1, 2023 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Udaya Bhanu: ఆ సమయంలో నా బట్టలు మొత్తం తడిసిపోయాయి యాంకర్!

కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో యాంకర్ అనగానే గర్తుకువచ్చే పేర్లలో ముఖ్యంగా ఉదయభాను ఉంటారు. అంతలా ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. బుల్లితెరపై తెలుగులో యాంకర్ అంటే ఇలానే ఉండాలి అనే చెప్పే రేంజ్ కు వెళ్లింది ఈ ఉదయభాను. ఈమె దాదాపు 15 ఏళ్లుగా వివిధ కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగింది. ఈమె ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. బుల్లితెరపై ఆమె తెచ్చుకున్న ఫేమ్ కారణంగా వెండితెరపై కూడా కొన్ని సినిమాల్లో నటించారు.

ఇలా వెండితెరపై, బుల్లితెరపై ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న (Udaya Bhanu) ఉదయభాను గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరమైపోయారు. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ముఖ్యంగా ఆమె కెరీర్ కు సంబంధించి షాకింగ్ కామెంట్లు చేశారు. తన కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. చిన్నతనం నుంచే తనపై ఎక్కువగా బరువు బాధ్యతలు పెరిగాయని చెప్పుకొచ్చింది. తన తల్లి తనకు డ్యాన్స్ నేర్పించడంతో ఎన్నో స్టేజ్ కార్యక్రమాల్లో డ్యాన్స్ వేశానని..

ఆ ఫేమ్ తో చాలామంది సినిమాల్లో ప్రయత్నించొచ్చు కదా అని తెలిసినవాళ్లు చెప్పారన్నారు. వాళ్లు చెప్పిన ఆ ఆలోచన కారణంగానే తనను బుల్లితెర వైపు అడుగుగు వేయించిందన్నారు. అలా అందరి ప్రోత్సాహంతోనే తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని చెప్పుకొచ్చారు. అయితే ఆమె యాంకరింగ్ మొదలు పెట్టడానికి ముందు సినిమాల్లో నటించినట్లు చెప్పారు. ఎర్రసైన్యం సినిమాలో తాను నటించినట్లు చెప్పారు.

ఆ సమయంలో తాను పొడువుగా ఉండేదాన్ని అని.. ఆ సమయంలో తన వయస్సు చాలా చిన్నది అని గుర్తు చేశారు. ఆ టైంలో దర్శకుడు డైలాగ్ లు చెప్పమంటే.. భయంతో చెమటలు పట్టి బట్టలు మొత్తం తడిసిపోయాయని.. ఈ సందర్భంగా ఉదయభాను అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఎంత భయపడినా.. తాను డైలాగ్ లను పూర్తి చేశానని.. ఆ సినిమాకు తనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయని చెప్పారు ఉదయభాను.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Udaya Bhanu
  • #Actress Udaya Bhanu
  • #Udaya
  • #Udaya bhanu

Also Read

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

related news

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

trending news

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

13 mins ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

18 mins ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

60 mins ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

10 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago

latest news

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

6 hours ago
Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version