Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Anasuya: ఆ హాట్ యాంకర్ కు జబర్దస్త్ ఛాన్స్ దక్కిందా?

Anasuya: ఆ హాట్ యాంకర్ కు జబర్దస్త్ ఛాన్స్ దక్కిందా?

  • July 3, 2022 / 09:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: ఆ హాట్ యాంకర్ కు జబర్దస్త్ ఛాన్స్ దక్కిందా?

బుల్లితెర షోలలో ఒకటైన జబర్దస్త్ షోకు చాలా సంవత్సరాల పాటు అనసూయ యాంకర్ గా కొనసాగారు. సినిమాలలో మంచి ఆఫర్లు వచ్చినా, ఇతర ఛానెళ్లలో షోలు చేసినా అనసూయ జబర్దస్త్ కు మాత్రం దూరం కాలేదు. అయితే సుధీర్ ఈటీవీ షోలకు గుడ్ బై చెప్పిన కొన్ని రోజులకే అనసూయ కూడా ఈటీవీ షోలకు తాను దూరం కానున్నానని అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా మంచి పేరు తెచ్చిపెట్టిన షోలకు యాంకర్లు దూరం కారు.

రేటింగ్ లతో సంబంధం లేకుండా సుమ పలు టీవీ షోలకు సంవత్సరాల పాటు యాంకర్ గా కెరీర్ ను కొనసాగించారనే సంగతి తెలిసిందే. అయితే జబర్దస్త్ లో అనసూయ స్థానాన్ని భర్తీ చేసే యాంకర్ ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. ఎక్స్ట్రా జబర్దస్త్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీనే ఈ షోకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం అనసూయకు బదులుగా మంజూషకు చోటు దక్కిందని వినిపిస్తోంది.

యాంకర్ గా మంజూషకు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అటు గ్లామరస్ గా ఇటు ట్రెడిషనల్ గా కనిపించే టాలెంట్ ఉన్న యాంకర్లలో మంజూష ఒకరు. సోషల్ మీడియాలో కూడా ఈ హాట్ యాంకర్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాంకర్ గా అనుభవం ఉన్న మంజూష ఈ షోకు బాగానే సూట్ అవుతారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇతర యాంకర్లతో పోల్చి చూస్తే మంజూష రెమ్యునరేషన్ కూడా తక్కువేననే సంగతి తెలిసిందే.

అయితే మంజూష ఈ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారని అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో అనసూయ యాంకర్ గా కనిపించారు. అయితే మరో రెండు మూడు వారాల తర్వాత అనసూయకు బదులుగా మరో యాంకర్ యాంకరింగ్ చేసే ఎపిసోడ్లు ప్రసారమయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రముఖ యాంకర్లు, కమెడియన్లు జబర్దస్త్ కు గుడ్ బై చెబుతుండటం గమనార్హం.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj
  • #Anchor Manjusha
  • #Jabaradasth

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

trending news

2 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

3 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version