Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » చరణ్‌ – శంకర్‌ సినిమా కోసం స్టార్‌ కొరియోగ్రాఫర్‌.. ఫ్రేమ్‌ కోసం వెయిటింగ్‌

చరణ్‌ – శంకర్‌ సినిమా కోసం స్టార్‌ కొరియోగ్రాఫర్‌.. ఫ్రేమ్‌ కోసం వెయిటింగ్‌

  • March 9, 2023 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్‌ – శంకర్‌ సినిమా కోసం స్టార్‌ కొరియోగ్రాఫర్‌.. ఫ్రేమ్‌ కోసం వెయిటింగ్‌

చిరంజీవి – ప్రభుదేవా.. ఈ కాంబినేషన్‌ గురించి మెగా ఫ్యాన్స్‌కి తెలిసిందే. ఎన్నో హిట్‌ సాంగ్స్‌ ఇచ్చిన కాంబో ఇది. ఒకటి కాదు, రెండు కాదు చేసిన పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. భారీ స్టెప్స్‌ ఉంటాయి అని చెప్పలేం కానీ.. మాస్‌ స్టెప్పులు మస్తుగా ఉంటాయి అని చెప్పొచ్చు. అలాంటి పాటలు ఇచ్చారు ప్రభుదేవా. ఇప్పుడు ఆ కొరియోగ్రాఫర్‌ మెగా పవర్‌ స్టార్‌కి కొరియోగ్రఫీ చేస్తున్నారని సమాచారం. అవును చరణ్‌ కొత్త సినిమా కోసం ప్రభుదేవా ఓ పాటను కొరియోగ్రఫీ చేస్తారని చెబుతున్నారు.

శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాణంలో చరణ్‌ హీరోగా రూపొందుతోంది. ఈ సినిమాకు కాస్త గ్యాప్‌ ఇచ్చి.. ‘ఆర్ఆర్ఆర్‌’ కోసం అమెరికాలో ప్రచారం చేస్తున్నారు. మార్చి 12న ఆస్కార్‌ వేడుక జరిగిన తర్వాత చరణ్‌ హైదరాబాద్‌ వచ్చేస్తారు. అక్కడికి వారం తర్వాత శంకర్‌ సినిమా మొదలవుతుంది అని సమాచారం. ఈ మేరకు నగరంలో సెట్స్‌ రూపొందిస్తున్నారట. ఆ సెట్స్‌లో చరణ్‌, కియారా అడ్వాణీపై ఓ పాట చిత్రీకరిస్తారట. దానికే ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తారని సమాచారం.

Ram Charan role in Chiranjeevi's Acharya Movie1Ram Charan role in Chiranjeevi's Acharya Movie1

శంకర్‌ సినిమాల్లో ప్రభుదేవా డ్యాన్స్‌ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది 30 ఏళ్ల క్రితం వచ్చే సినిమా ‘జెంటిల్‌ మ్యాన్‌’. అందులోని ‘చికు బుకు చికు బుకు రైలే…’ అనే పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ప్రభుదేవా ఇటీవల చిరంజీవికి ‘తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌…’ అంటూ అదిరిపోయే సాంగ్‌ ఇచ్చారు. ఇప్పుడు చరణ్‌కి ఎలాంటి పాట ఇస్తారు అనేది చూడాలి. అలా అటు శంకర్‌కు, ఇటు మెగా ఫ్యామిలీకి హిట్‌ సాంగ్స్‌ ఇచ్చిన ప్రభుదేవా..

చరణ్‌కి ఎలాంటి స్టెప్స్‌ కంపోజ్‌ చేస్తారో చూడాలి. సినిమా వర్గాల సమాచారం ప్రకారం అయితే.. ఆ పాట ఫుల్‌ మాస్‌ నెంబర్‌ అని తెలుస్తోంది. అయితే ప్రభుదేవా ఒక్కరే కొరియోగ్రఫీ చేస్తారా? లేక ఇటీవల ప్రభుదేవా చేస్తున్నట్లు థీమ్‌ చెప్పి.. చేయిస్తారా అనేది చూడాలి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Prabhu Deva
  • #Ram Charan

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 mins ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

9 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

24 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

10 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version