Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Star Comedian: షూటింగ్ కి రాకుండా ఆ స్టార్ కమెడియన్ ఏమి చేశాడో తెలుసా..!

Star Comedian: షూటింగ్ కి రాకుండా ఆ స్టార్ కమెడియన్ ఏమి చేశాడో తెలుసా..!

  • September 5, 2023 / 10:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Comedian: షూటింగ్ కి రాకుండా ఆ స్టార్ కమెడియన్ ఏమి చేశాడో తెలుసా..!

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. అందులో ఎన్నో కష్టనష్టాలుంటాయి. ఆ రంగంలో ఓ స్థాయికి చేరుకోవలంటే తప్పకుండా కష్టపడాల్సిందే. కొన్ని సార్లు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సిందే. అలా బాటనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి అలీ. నాటి నుంచి నేటి వరకు దాదాపు అందరు హీరోలతో కలిసి నటించి కోట్లాదిమంది అభిమానం సంపాదించుకున్నాడు. ఎంతో మంది ప్రేక్షకులకు ఫేవరెట్ కమెడియన్‌గా మారాడు.

తన కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. యమలీల సినిమాతో హీరోగా మారి.. సూపర్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో హీరోగా నటించారు. ప్రస్తుతం వైసీపీ తరఫున రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు కాస్త దూరం అయ్యారు. ఇది ఇలా ఉంటే అలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ మొదట్లో జరిగిన అవమానాల గురించి తెలిపాడు. అలీ (Star Comedian) చిన్నతనంలో కొంతమంది బడా నిర్మాతలు తనను చిన్న చూపు చూశారని చెప్పుకొచ్చాడు.

ఓ ప్రముఖ ప్రొడ్యూసర్ తన సినిమాలో అవకాశం ఇచ్చి.. రెండు రోజుల పాటు షూటింగ్ చేపించుకుని.. రెమ్యూనరేషన్ ఇవ్వకుండా అలీతో ఏముందిలెండి ఒక బిర్యాని పొట్లం ఇచ్చి పంపేయండన్నారని వివరించాడు. ఆ సమయంలో చిన్నోడు కాబట్టి ఏం చేయలేక మాట్లాడకుండా బిర్యాని పొట్లం తీసుకొని సైలెంట్ గా వచ్చేశానని చెప్పుకొచ్చాడు.

ఇక మరుసటి రోజు తన రోల్‌కు సంబంధించి షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాలేదని నిర్మాతలు తనకు ఫోన్ చేశారట. ఎందుకు రాలేదని అడిగితే మీరు ఇచ్చిన బిర్యాని తిని పడుకున్నానంటూ నిర్మాతకు కౌంటర్ వేశాడట.

https://www.youtube.com/watch?v=29ZPMXSeVkA

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali

Also Read

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

related news

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

trending news

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

42 mins ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

2 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

4 hours ago
Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

11 hours ago

latest news

Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

11 hours ago
Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

Nikhil Siddharth: చూసుకోవాలి కదా నిఖిలూ.. ఇలా ఫొటోలు షేర్‌ చేస్తే ఎలా?

13 hours ago
Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

15 hours ago
Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version