Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Yogi Babu: స్టార్ కమెడియన్ యోగిబాబు రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా?

Yogi Babu: స్టార్ కమెడియన్ యోగిబాబు రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా?

  • July 1, 2023 / 08:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yogi Babu: స్టార్ కమెడియన్ యోగిబాబు రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా?

కోలీవుడ్ స్టార్ కమెడియన్లలో ఒకరైన యోగిబాబుకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. యోగిబాబు కామెడీ టైమింగ్ కు తమిళనాట ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. స్టార్ హీరోల సినిమాలలో, పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో యోగిబాబుకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కొత్త సినిమాలకు డేట్లు కేటాయించడం కూడా యోగిబాబుకు కష్టమవుతోందని సమాచారం అందుతోంది. అయితే ఈ స్టార్ కమెడియన్ తన పారితోషికాన్ని ఊహించని స్థాయిలో పెంచేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ల స్థాయిలో (Yogi Babu) యోగిబాబు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. రోజుకు 18 లక్షల రూపాయల చొప్పున ఈ స్టార్ కమెడియన్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ల కొరత ఉండటంతో నిర్మాతలు ఈ రేంజ్ లో ఇస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు యోగిబాబుకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

యోగిబాబును అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా సోషల్ మీడియాలో కూడా యోగిబాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. యోగిబాబు రెమ్యునరేషన్ ను భారీగా పెంచడంతో చిన్న సినిమాలకు యోగిబాబు డేట్స్ దొరకడం కష్టమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యోగిబాబు ఇటీవల బిచ్చగాడు2 సినిమాతో మరో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. లవ్ టుడే సినిమాలో యోగిబాబు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే సంగతి తెలిసిందే.

యోగిబాబుకు స్టార్ హీరో విజయ్ ఎక్కువగా సినిమా ఆఫర్లు ఇస్తున్నారు. సినిమా సినిమాకు యోగిబాబు రేంజ్ పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యోగిబాబు రెమ్యునరేషన్ ను కొంతమేర తగ్గిస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యారో తమిళంలో యోగిబాబు అదే స్థాయిలో సక్సెస్ అయ్యారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Yogi Babu
  • #Comidian Yogi babu
  • #Yogibabu

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

7 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

20 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

21 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

21 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

21 hours ago

latest news

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

19 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

22 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version