Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Star Couple: విడాకుల విషయాన్ని ప్రకటించిన నటి సంయుక్త!

Star Couple: విడాకుల విషయాన్ని ప్రకటించిన నటి సంయుక్త!

  • May 9, 2023 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Couple: విడాకుల విషయాన్ని ప్రకటించిన నటి సంయుక్త!

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడతారో అంత తొందరగా బ్రేకప్ కూడా చెప్పుకుంటారు. ఇలా ఎంతోమంది రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకొని విడిపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.ఈ క్రమంలోనే ఓ నటి పెళ్లైన రెండు నెలలకే విడాకుల వార్తలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.

తమిళ బుల్లితెర నటీనటులు సంయుక్త విష్ణుకాంత్ కలిసి ఒక సీరియల్ లో నటించారు. ఈ సీరియల్ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఇలా కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ ఈ ఏడాది మార్చి మూడవ తేదీ వివాహం చేసుకున్నారు.అయితే వివాహం తర్వాత కొన్ని రోజులు పాటు సంతోషంగా ఉన్నటువంటి వీరిద్దరూ ఏకంగా విడాకుల విషయాన్ని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.

వీరిద్దరూ సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేసి సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ తమ విడాకులు వార్తలను ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు ఇలా పెళ్లి జరిగి రెండు నెలలకే విడాకులు వార్తలు ప్రకటించడం ఏంటి అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విష్ణు కాంత్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఎఫైర్స్ నిజమైన ప్రేమను ఫేక్ లవ్ గా మారుస్తాయి. నో మోర్ సైలెన్స్ అంటూ ఒక పోస్ట్ చేశారు.

ఇక సంయుక్త సైతం సోషల్ మీడియా వేదికగా తన (Star Couple) విడాకుల గురించి మాట్లాడుతూ.. ఒక మహిళను శక్తివంతంగా ఎదుర్కో లేనప్పుడు ఇలాంటి నిందలు వేస్తారు ఫేక్ లవ్… ఇది కొత్త జీవితానికి ఆరంభం ఇప్పటినుంచి దృఢంగా ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తాను అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. ఇలా వీరిద్దరు పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకి విడాకుల వార్తలను ఇలా సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samyuktha
  • #Samyuktha
  • #Vishnukanth

Also Read

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

related news

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

trending news

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

7 mins ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

3 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

5 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

8 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

22 hours ago

latest news

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

24 hours ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version