Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Beast Movie: విజయ్ ‘బీస్ట్’ లో ఆ స్టార్ డైరెక్టర్ పాత్ర కూడా ఉంటుందట..!

Vijay Beast Movie: విజయ్ ‘బీస్ట్’ లో ఆ స్టార్ డైరెక్టర్ పాత్ర కూడా ఉంటుందట..!

  • December 20, 2021 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Beast Movie: విజయ్ ‘బీస్ట్’ లో ఆ స్టార్ డైరెక్టర్ పాత్ర కూడా ఉంటుందట..!

స్టార్ డైరెక్టర్లు కొంతమంది హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించడం మనం చూస్తూనే వస్తున్నాం. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనింతే’ చిత్రంలో వినాయక్ నటించాడు. ‘ఏమాయ చేసావే’ చిత్రంలో పూరి జగన్నాథ్ నటించాడు. ఇక ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రంలో అయితే గౌతమ్ వాసు దేవ్ మేనన్ నటించాడు. ఈ మధ్య తెలుగులో కంటే తమిళంలో దర్శకులంతా సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఎస్.జె.సూర్య,సముధ్రఖని వంటి దర్శకులు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

వీరి బాటలోనే మరో స్టార్ డైరెక్టర్ కూడా సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యాడు.అతను మరెవరో కాదు దర్శకుడు సెల్వరాఘవన్. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ఈయన. త్వరలో నటుడిగా కూడా మారబోతున్నాడు. విజయ్ హీరోగా ‘డాక్టర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ నటిస్తున్న చిత్రంలో కంప్యూట‌ర్ హాక‌ర్ గా కనిపించబోతున్నాడు సెల్వ రాఘవన్. ఈ చిత్రంలో అతని పాత్ర హైలెట్ గా నిలుస్తుందని టాక్.

త్వరలోనే ఇతని పాత్రని పరిచయం చేస్తూ ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.సెల్వరాఘవన్ తెరకెక్కించిన `7జీ బృందావ‌న కాల‌నీ`, `ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే` వంటి చిత్రాలు తెలుగులో సూపర్ సక్సెస్ అయ్యాయి.’యుగానికి ఒక్కడు’ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఇక బీస్ట్ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుండగా అనిరుథ్ సంగీతం అందించనున్నాడు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #Director Selvaraghavan
  • #Nelson Deelip kumar
  • #Pooja Hegde
  • #Vijay

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 hour ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

2 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

2 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

3 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

3 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

9 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

10 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version