Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ram Charan, Shankar: రామ్ చరణ్ సినిమా కోసం పవర్ఫుల్ విలన్!

Ram Charan, Shankar: రామ్ చరణ్ సినిమా కోసం పవర్ఫుల్ విలన్!

  • February 14, 2022 / 08:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Shankar: రామ్ చరణ్ సినిమా కోసం పవర్ఫుల్ విలన్!

రామ్ చరణ్ శంకర్ కలయికలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా పై అంచనాలు రోజురోజుకు అమాంతంగా పెరిగి పోతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అయితే పెద్దగా వచ్చింది లేదు. అయినప్పటికీ కూడా నిత్యం సోషల్ మీడియాలో RC 15 ట్యాగ్ వైరల్ అవుతూనే ఉంది. ఒక విధంగా దర్శకుడు శంకర్ ప్రమోషన్ విషయంలో అందరికంటే ఎక్కువగా ఆలోచిస్తాడు అని అందరికీ తెలిసిందే. ఇక అతను నటీనటులకు సంబంధించిన విషయాలను కూడా మెల్లగా ఎనౌన్స్ చేస్తూ హాట్ టాపిక్ ఆయ్యేలా చేస్తూ ఉంటాడు.

Click Here To Watch

ఈ సినిమాలో ఎవరు మెయిన్ విలన్ గా నటిస్తున్నారు అనే విషయంలో చాలా సస్పెన్స్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో స్పైడర్ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా కనిపించిన దర్శకుడు ఎస్ జె సూర్య ఈ సినిమాలో కూడా మెయిన్ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే దర్శకుడు శంకర్ అతన్ని స్నేహితుడు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో అసలైన సైకో విలన్ పాత్రతో హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సినిమాలో కోలీవుడ్ టాలీవుడ్ కు చెందిన కొంత మంది ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగు హీరో శ్రీకాంత్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సునీల్ అంజలి వంటి వారు కూడా స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారు.

రామ్ చరణ్ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో కూడా దర్శకుడు శంకర్ త్వరలోనే అప్డేట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. సంగీతం అందిస్తున్న తమన్ కూడా అన్ని ట్యూన్స్ రెడీ చేసినట్లు సమాచారం. ఫైనల్ గా ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #shankar
  • #suresh gopi

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

39 mins ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

7 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

9 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 hour ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

3 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

4 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version