Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మెరుగులు, మహేష్ కోసం జక్కన్న కథలు..!

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మెరుగులు, మహేష్ కోసం జక్కన్న కథలు..!

  • April 23, 2020 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మెరుగులు, మహేష్ కోసం జక్కన్న కథలు..!

కరోనా లాక్ డౌన్ తో అందరూ ఇంటికే పరిమితం అవుతున్నారు. సెలెబ్రటీల నుండి సామాన్యుల వరకు అందరూ సామాజిక దూరం పాటిస్తున్నారు. ఇక సినీ స్టార్స్ మరియు దర్శకులు ఇంటిలో కుటుంబాలతో గడపడంతో పాటు, తమకు ఇష్టం వచ్చిన వ్యాపకాలలో మునిగిపోతున్నారు. ఐతే కొందరు దర్శకులు మాత్రం ఖాళీగా ఉండడం ఎందుకని కలాలకు పదును పెడుతున్నారు. కొందరు కథా చర్చలలో పాల్గొంటున్నారు. ఇక కొందరు దర్శకులు ఆల్రెడీ లాక్ చేసిన స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దేపనిలో ఉన్నారు. వారిలో టాలీవుడ్ స్టార్ దర్శకులుగా ఉన్న రాజమౌళి, పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ కొందరు

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ గా ఉన్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో యాక్షన్ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామా చేస్తుండగా చిత్రీకరణ జరుపుకుంటుంది. లాక్ డౌన్ కారణంగా ఆయన ఇంటిలో ఉంటూ కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ చిరంజీవి కొరకు అని పుకార్లు వస్తున్నా, ఆయన బాలీవుడ్ యంగ్ హీరోలను టార్గెట్ చేసి ఈ స్క్రిప్ట్ రాస్తున్నట్లు సమాచారం. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి గారైన విజయేంద్ర ప్రసాద్ తో కలిసి కథా చర్చలలో పాల్గొంటున్నారు.

Star Directors are busy for Star Heros1

ఆర్ ఆర్ ఆర్ తరువాత ఆయన మహేష్ తో మూవీ చేస్తున్నట్లు ప్రకటించగా, ఆ మూవీ కథ కోసం వీరిద్దరూ స్టోరీ సిట్టింగ్స్ వేస్తున్నారు. అలాగే తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారత గురించి కూడా కొన్ని ఆలోచనలు డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సంక్రాంతికి బన్నీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ 30వ చిత్ర దర్శకుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ లాక్ చేసిన త్రివిక్రమ్ దీనికి మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. డైలాగ్స్ మరియు సన్నివేశాల విషయంలో బెటర్మెంట్ కోసం ఆయన ట్రై చేస్తున్నారట. ఈ విధంగా టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్స్ కొందరు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #Megastar Chiranjeevi
  • #NTR30

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

22 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

18 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

21 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

2 days ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version