Actor: 29 ఏళ్ల అమ్మాయితో Sruగారంలో పాల్గొని మరీ 83 ఏళ్ళ వయసులో …!

సినీ తారల ప్రెగ్నెన్సీ వార్తలంటే జనాలకు ఆసక్తి ఎక్కువ. సినీ పరిశ్రమలో కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే చాలు వెంటనే వాళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ప్రచారం మొదలవుతోంది. అవి నిజమైతే సెలబ్రిటీలు హ్యాపీగా అధికారికంగా ప్రకటిస్తారు.కానీ అబద్దమైతే కొట్టిపారేస్తారు. అయితే కొంతమంది నటీనటులు వృద్ధ వయసులో కూడా తల్లిదండ్రులు అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. మొన్నామధ్య 51 ఏళ్ళ వయసులో నటుడు మనోజ్ తివారి మూడోసారి తండ్రి తండ్రయ్యాడు.

అటు తర్వాత 80 ఏళ్ళ వయసున్న రాబర్ట్ డీ నరో..7వ సారి తండ్రయినట్టు తెలిపి అందరినీ షాక్ కు గురి చేశాడు. ఇప్పుడు మరో హాలీవుడ్ సీనియర్ నటుడు, అల్ పసినో తండ్రి కాబోతున్నాడట. అది కూడా 29 ఏళ్ళ అమ్మాయితో Sruగారంలో పాల్గొని..! కొన్నాళ్లుగా అల్ పసినో… నూర్ అల్ఫాల్లాలు అనే 29 ఏళ్ళ అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడు. త్వరలోనే పండంటి బిడ్డకు ఈ జంట జన్మనివ్వబోతుందట.

లేటు వయసులో అల్ పసినో (Actor) తండ్రి కాబోతున్నారనే వార్త వరల్డ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మరో నెల రోజుల్లో నూర్ అల్ఫాల్లా పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.ఈసారి అల్ పసినో నూర్ అల్ఫాల్లాతో పుట్టే బిడ్డ వీరికి నాలుగో సంతానం అవుతుందట. ఈ వార్త విని అంతా షాక్ కు గురవుతున్నారు. ‘డబ్బున్న వాళ్ళు ఏ వయసులో అయినా ఏదైనా చేయొచ్చు, అనుకున్నది సాధించవచ్చు’ అని అల్ పసినో ద్వారా అందరూ అర్థం చేసుకోవచ్చు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus