Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Sreeleela: శ్రీలీలకు పరోక్షంగా ఆ స్టార్ హీరో సహాయం చేశారా?

Sreeleela: శ్రీలీలకు పరోక్షంగా ఆ స్టార్ హీరో సహాయం చేశారా?

  • March 3, 2023 / 05:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: శ్రీలీలకు పరోక్షంగా ఆ స్టార్ హీరో సహాయం చేశారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల కెరీర్ పరంగా బిజీ కావడంతో పాటు వరుస మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్నారు. శ్రీలీల పారితోషికం ప్రస్తుతం కోటిన్నర రూపాయలకు అటూఇటుగా ఉండగా ఆమె డిమాండ్ చేస్తే మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం ఇవ్వడానికి సైతం నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీలీల అటూఇటుగా పది సినిమా ఆఫర్లతో కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో బిజీగా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే శ్రీలీల ఈ రేంజ్ లో బిజీ కావడానికి పరోక్షంగా మహేష్ బాబు కారణమయ్యారని తెలుస్తోంది. మహేష్ బాబుకు జోడీగా శ్రీలీలకు ఛాన్స్ రావడంతో శ్రీలీలకు ఛాన్స్ ఇవ్వడానికి ఇతర హీరోలు సైతం ఆసక్తి చూపారు. మహేష్ కు జోడీగా నటించే ఛాన్స్ దక్కడంతో మిడిల్ రేంజ్ హీరోలు సైతం శ్రీలీలపై దృష్టి పెట్టారు. వరుస విజయాలు శ్రీలీలకు కెరీర్ పరంగా ప్లస్ అయ్యాయి. శ్రీలీల సైతం కథ, పాత్ర నచ్చితేనే కొత్త సినిమాలకు ఓకే చెబుతున్నారని సమాచారం.

శ్రీలీల దెబ్బకు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లకు ఆఫర్లు తగ్గిపోయాయని తెలుస్తోంది. 2023 సంవత్సరం శ్రీలీల నామ సంవత్సరం అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారంటే శ్రీలీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో పెరిగిందో సులువుగానే అర్థమవుతుంది. అయితే శ్రీలీల ఎంతో కష్టపడటం వల్లే ఈ రేంజ్ లో గుర్తింపు దక్కింది. శ్రీలీల ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. వరుస ఫ్లాపులు కృతిశెట్టికి శాపంగా మారితే వరుస విజయాలు శ్రీలీలకు వరంగా మారాయి.

స్టార్ హీరోల ఏజ్ గురించి, ట్రోల్స్ గురించి పట్టించుకోకుండా క్రేజ్ ఉన్న సినిమాలను ఈ బ్యూటీ ఎంచుకుంటున్నారు. శ్రీలీలకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా శ్రీలీలకు పోటీనివ్వలేక ఇతర హీరోయిన్లు తల పట్టుకుంటున్నారని తెలుస్తోంది. శ్రీలీల డేట్లకు అనుగుణంగా దర్శకనిర్మాతలు తమ సినిమాల షూటింగ్ లను ప్లాన్ చేసుకుంటున్నారని బోగట్టా.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sree Leela
  • #Actress Sree Leela
  • #Dhamaka
  • #DJ Tillu
  • #Sree Leela

Also Read

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

related news

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

trending news

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

7 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

20 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

1 day ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

20 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

21 hours ago
Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

21 hours ago
Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version