Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ప్రమాదంలో గాయపడ్డ స్టార్ హీరో ఎవరంటే..?

ప్రమాదంలో గాయపడ్డ స్టార్ హీరో ఎవరంటే..?

  • March 24, 2023 / 03:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రమాదంలో గాయపడ్డ స్టార్ హీరో ఎవరంటే..?

సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీన్స్ షూట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.. డమ్మీ వస్తువులు, వెహికల్స్‌కి డమ్మీ గ్లాసెస్, కింద పరుపులు వెయ్యడం.. ఇలా పలు రకాలుగా సేఫ్టీ చూసుకుంటారు.. అలాగే హీరోలకు డూప్ కూడా కంపల్సరీ.. కానీ కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు సంభవిస్తుంటాయి.. కానీ కొంతమంది స్టార్స్ మాత్రం డూప్ సాయం లేకుండా రియల్‌గా స్టంట్స్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. వారిలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ముందుంటాడు.. రిస్క్ అయినా కానీ రియల్ ఫైట్స్, స్టంట్స్ చేస్తుంటాడు..

కొద్ది రోజుల క్రితం.. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ కొల్హాపూర్‌లో జరిగింది.. ఈ చిత్రబృందంలోని నగేష్ ఖోబరో అనే ఫోటోగ్రాఫర్ ప్రమాదవశాత్తూ 100 అడుగుల లోయలో పడిపోయాడు.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అంటున్నారు.. ఈ సంఘటన మరవక ముందే ఇప్పుడు మరో షూటింగ్‌లో అక్షయ్ కుమార్ గాయపడ్డాడు.. ఈ వార్తతో బాలీవుడ్ ఉలిక్కి పడింది..

అక్షయ్ కమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న ‘బడే మియా చోటే మియా’ షూట్ స్కాట్లాండ్‌లో జరుగుతోంది.. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్టర్.. జాన్వీ కపూర్, మానుషి చిల్లార్, అలయా ఎఫ్ ఫీమేల్ లీడ్స్.. ఈ పాన్ ఇండియా మూవీలో ఓ ఇంపార్టెంట్ యాక్షన్ సీక్వెన్స్ తీస్తుండగా అక్షయ్ రియల్ స్టంట్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు.. దీంతో ఆయన మోకాలికి గాయమైంది.. మరీ పెద్ద గాయం కాకపోవడంతో ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని..

తన కారణంగా షూట్ డిలే కాకూడదని తిరిగి చిత్రీకరణలో పాల్గొన్నారట.. దీంతో యూనిట్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఇటీవల కెమెరామెన్, ఇప్పుడు అక్షయ్ కుమార్ షూటింగులో ప్రమాదానికి గురవడంతో ఆందోళనకి గురైన చిత్రబృందం మరింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు.. అక్షయ్ ఈ మూవీతో పాటు వరుసగా మరికొన్ని సినిమాలు కమిట్ అయ్యాడు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akshay Kumar
  • #Akshay Kumar
  • #Alaya F
  • #Ali Abbas Zafar
  • #Bade Miyan Chote Miyan

Also Read

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

related news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

trending news

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

3 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

20 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

21 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

23 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

2 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

2 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

2 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version