Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nagma: సీనియర్ స్టార్ హీరోయిన్ నగ్మాని ఘోరంగా అవమానించిన స్టార్ హీరో..!

Nagma: సీనియర్ స్టార్ హీరోయిన్ నగ్మాని ఘోరంగా అవమానించిన స్టార్ హీరో..!

  • June 21, 2023 / 05:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagma: సీనియర్ స్టార్ హీరోయిన్ నగ్మాని ఘోరంగా అవమానించిన స్టార్ హీరో..!

అప్పట్లో తన గ్లామర్ తో సినీ పరిశ్రమని ఓ ఊపు ఊపేసింది నగ్మా. ఈమె కూడా సౌత్ లో, నార్త్ లో ఉన్న అన్ని భాషల్లో రూపొందిన సినిమాల్లో నటించింది. నగ్మా కాల్ షీట్ల కోసం బడా ప్రొడ్యూసర్లు, దర్శకులు క్యూలు కట్టేవారు. బికినీ అందాలను సౌత్ సినిమాకి పరిచయం చేసింది నగ్మా. యోగా చేస్తూ అందాలు వడ్డించే స్టైల్ ను పరిచయం చేసింది కూడా నాగమా అనే చెప్పాలి.నగ్మా హీరోయిన్ అంటే చాలు.. ఆ సినిమాపై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడేది.

ఇద్దరు హీరోయిన్లు ఉండే కథ అయినప్పటికీ ఈమెనే మెయిన్ హీరోయిన్ గా పెట్టేవారు సీనియర్ దర్శకులు. అలా కొన్నాళ్ల పాటు ఈమె బిజీ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఎఫైర్ వార్తలతో కూడా అప్పట్లో ఈమె టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచేది. రవి కిషన్, శరత్ కుమార్ , గంగూలీ ఇలా చాలా మంది స్టార్లతో ఈమె ప్రేమాయణం నడిపినట్టు అప్పట్లో గట్టిగా చర్చ జరిగేది. నగ్మా సినిమాల ద్వారా గట్టిగానే సంపాదించింది.

అప్పట్లో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఎక్కువ సంపాదన ఈమెదే అని చాలా మంది చెబుతుంటారు. అలా రెండు రకాలుగా నగ్మా పేరు ప్రఖ్యాతలు పొందింది. అలాంటి ఈమెను ఓ స్టార్ హీరో ఘోరంగా అవమానించాడట. అతను టాలీవుడ్లో బడా స్టార్ హీరో. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో అతను టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు. డబ్బుని ఎలా పొదుపు చేయాలి.. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అనే విషయాలను తోటి నటీనటులకు వివరంగా చెప్పి వాళ్ళు కూడా నాలుగు రాళ్లు వెనకేసుకునేలా చేశాడు. అయితే అతని సినిమాలో నగ్మా నటిస్తున్న టైంలో..

‘ ఓ రోజు ఆమె షూటింగ్ కి ఆలస్యంగా వచ్చిందట. అప్పుడు ఆ స్టార్ హీరో ఆరాతీయగా.. ఆమె తిక్క తిక్కగా సమాధానం ఇచ్చిందట. అలాగే స్థాయి గురించి కూడా నగ్మా మాట్లాడింది. దీంతో ఆ స్టార్ హీరో.. ‘నీకు ఎంత ఆస్తి ఉంటుంది?’ అని ప్రశ్నించాడట. అందుకు నగ్మా.. తనకి కలిగి ఉన్న ఆస్తి గురించి ఓ నెంబర్ చెప్పగా..! అందుకు ఆ స్టార్ హీరో.. ‘నీకున్న ఆస్తి నా బాత్రూం విలువ చేయదు. సభ్యత, సంస్కారం, పనిపై గౌరవం ఉండాలి.. అప్పుడు గౌరం వెతుక్కుంటూ వస్తుంది’ అంటూ క్లాస్ పీకి అవమానించాడట ఆ స్టార్ హీరో.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nagma
  • #Actress Nagma
  • #Nagma

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి  శ్రీలీల ఔట్?

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి శ్రీలీల ఔట్?

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

21 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

23 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 days ago

latest news

Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

5 hours ago
8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

20 hours ago
GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

22 hours ago
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

23 hours ago
Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version