Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vikram Movie: సంతానం క్యారెక్టర్ ఆ హీరో వదులుకోవడానికి కారణం అదేనా..!.

Vikram Movie: సంతానం క్యారెక్టర్ ఆ హీరో వదులుకోవడానికి కారణం అదేనా..!.

  • September 6, 2023 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vikram Movie: సంతానం క్యారెక్టర్ ఆ హీరో వదులుకోవడానికి కారణం అదేనా..!.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో వసూలు సాధించిందో తెలిసిందే..ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ రేంజ్ లో నటిస్తే ఇదే సినిమాలో విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ సంతానం ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో మనందరికి తెలిసిందే..ఈ సినిమా తరువాత యువత మొత్తం ఆ క్యారెక్టర్ ను ఫాలో అయ్యారు. అయితే ఇదే సంతానం క్యారెక్టర్ ను ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడు.. అతను ఎవరో మనం తెలుసుకుందాం..

కమల్ హాసన్ యొక్క విక్రమ్ చిత్రంలో (Vikram Movie) తమిళ స్టార్ విజయ్ సేతుపతి పోషించిన సంతానం పాత్ర కోసం దర్శకుడు లోకేష్ కనకరాజ్ మొదటగా తనకు ఆఫర్ ఇచ్చినట్లు లారెన్స్ తెలిపారు. అయితే ఈ ఆఫర్ ను తానూ రిజెక్ట్ చేసానని.. ఎందుకంటే సంతానం పాత్ర కోసం రాసుకున్న హింసాత్మక సన్నివేశాలు అటు కుటుంబ ప్రేక్షకులు, ఇటు చిన్న పిల్లలు చూడలేరని, అందుకే ఈ ఆఫర్ ని తిరస్కరించినట్లు లారెన్స్ పేర్కొన్నాడు.

కొరియోగ్రాఫర్ నుండి నటుడు-దర్శకుడు గా ఎదిగిన లారెన్స్ తాజాగా హర్రర్ డ్రామా చంద్రముఖి 2 లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 15న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో లారెన్స్ పలు మీడియా సంస్థలతో ఇంటరాక్ట్ అవుతూ ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అయితే, లారెన్స్ త్వరలో ప్రారంభం కానున్న ప్రాజెక్ట్ కోసం లోకేష్ కనగరాజ్‌తో జతకట్టనున్నాడు. ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్‌ప్లే బాధ్యతలు లోకేష్ తీసుకుంటున్నారు ఆయనకు ఎప్పుడు సహకరించే అయితే, లారెన్స్ త్వరలో ప్రారంభం కానున్న ప్రాజెక్ట్ కోసం లోకేష్ కనగరాజ్‌తో జతకట్టనున్నాడు. ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్‌ప్లే లోకేష్ పర్యవేక్షణ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కానున్నందని తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=_x2cQ6ajRNc

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kamal
  • #Vijay Sethupath
  • #Vikram

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version