Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Seetimaarr: గోపీచంద్ కు సంపత్ హిట్టిస్తారా?

Seetimaarr: గోపీచంద్ కు సంపత్ హిట్టిస్తారా?

  • September 6, 2021 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Seetimaarr: గోపీచంద్ కు సంపత్ హిట్టిస్తారా?

సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన సీటీమార్ సినిమా మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానుంది. కొన్నేళ్ల క్రితం గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్ లో గౌతమ్ నంద మూవీ తెరకెక్కగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. సీటీమార్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సంపత్ నంది మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సీటీమార్ తో భారీ సక్సెస్ ను సాధించాలని భావిస్తున్నానని సంపత్ అన్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సీటీమార్ సినిమా ఉంటుందని సంపత్ వెల్లడించారు. రామ్ చరణ్ ను కోచ్ పాత్రలో తాను ఊహించుకోలేకపోయానని ఆ రీజన్ వల్లే ఈ కథను తాను రామ్ చరణ్ కు చెప్పలేదని సంపత్ పేర్కొన్నారు. హీరోకు తగ్గట్టుగా కథతో న్యాయం చేయాలని అనుకుంటే మాత్రమే వారికి కథ చెప్పాలని తాను ఫిక్స్ అవుతానని సంపత్ చెప్పుకొచ్చారు. గోపీచంద్ కంటే ముందు ఎనర్జిటిక్ హీరోకు సీటీమార్ కథ చెప్పానని సంపత్ తెలిపారు.

ఎనర్జిటిక్ హీరో తన వయస్సుకు ఆ పాత్ర సెట్ కాదని చెప్పారని సంపత్ చెప్పుకొచ్చారు. రామ్ సీటీమార్ కథను రిజెక్ట్ చేశారని సంపత్ నంది చెప్పకనే చెప్పేశారు. ఆ తర్వాత గోపీచంద్ కు కథ చెప్పానని మా కాంబినేషన్ లో భారీ బ్లాక్ బస్టర్ రాబోతుందని సంపత్ నంది అన్నారు. రామ్ సీటీమార్ లో నటించనని చెప్పినా కథ బాగుందని సంపత్ నందికి చెప్పినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో పవన్, చిరంజీవితో సినిమాలను తెరకెక్కించాలని సంపత్ నంది భావిస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ankur Singh
  • #Bhumika Chawla
  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #Mani Sharma

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

6 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

6 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

7 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

22 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

22 hours ago

latest news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

2 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

3 hours ago
Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

1 day ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version