Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » షూటింగ్ స్పాట్‌లో జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఆ నటీనటులు ఎవరంటే..?

షూటింగ్ స్పాట్‌లో జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఆ నటీనటులు ఎవరంటే..?

  • March 2, 2023 / 10:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షూటింగ్ స్పాట్‌లో  జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఆ నటీనటులు ఎవరంటే..?

కోపం, ప్రేమ, బాధ, సంతోషం.. ఇలా ఏ ఎమోషన్‌ని అయినా ఎక్స్‌ప్రెస్ చేయగలిగే వరం మనుషులకే ఉంది.. ఎమోషన్స్‌కి సిట్యువేషన్స్‌తో తప్పితే సామాన్యులు, సెలబ్రిటీలనే డిఫరెన్స్ ఉండదు.. షూటింగ్ స్పాట్‌లో అసౌకర్యం కలిగినప్పుడో.. ఎదుటివారు విసిగించినప్పుడో గొడవ పడ్డ సంఘటనలు చాలానే జరిగాయి.. ఆ మధ్య తమిళంలో ఓ సినిమా షూటింగులో ఓ యువ నటుడు, హీరోయిన్ బుగ్గ కొరకడం పెద్ద సెన్సేషన్ అయింది కూడా.. ఇక తనకు కూడా ఇలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ జరిగిందంటూ బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి చెప్పుకొచ్చింది..

‘బాహుబలి : ది బిగినింగ్’, ‘కిక్ 2’, ‘లోఫర్’, ‘ఊపిరి’ వంటి సినిమాల్లో సాలిడ్ స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగులోనూ గుర్తింపు తెచ్చకున్న నోరా.. ప్రస్తుతం జాన్ అబ్రహాం, షెహనాజ్ గిల్‌ల ‘100%’ మూవీలో నటిస్తోంది.. అయితే నోరా తన ఫస్ట్ సినిమా షూటింగ్ సమయంలోనే ఓ నటుడితో గొడవపడినట్లు గతంలో ఓ షోలో చెప్పింది.. దానికి సంబధించిన వీడియో నెట్టింట వైైరల్ అవుతోంది.. 2014లో ‘రోర్ : టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్’ మూవీతో ఎంట్రీ ఇచ్చిందామె..

చిత్రీకరణ జరుగుతుండగా తనకెదురైన చేదు సంఘటన గురించి ఇలా చెప్పుకొచ్చింది.. ‘‘బంగ్లాదేశ్‌‌లోని సుందర్బన్స్ అడవుల్లో ‘రోర్’ షూటింగ్ జరుగుతోంది.. సంస్కారం లేని ఓ నటుడు నాతో అనుచితంగా ప్రవర్తించాడు.. నాకు కొపమొచ్చి అతడి చెంప పగలగొట్టాను.. అతడు కూడా తిరిగి నన్ను కొట్టాడు.. నేను మళ్లీ కొట్టడంతో నా జుట్టు పట్టుకుని లాగాడు.. నేనూ అతని జుట్టు లాగాను.. కొద్దిసేపు ఇద్దరం కొట్టుకుంటూనే ఉన్నాం..

చివరికి డైరెక్టర్ జోక్యం చేసుకుని మమ్మల్ని ఆపాడు’’ అని చెప్పుకొచ్చింది.. అయితే నోరా చెప్పింది విని అక్కడున్న అర్చన పురాన్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా షాక్ అయ్యారు కానీ ఇదంతా చెప్పేటప్పుడు ఆమె పడీ పడీ నవ్వుతూనే ఉంది.. ‘‘నువ్వేమైనా జోక్ చెప్తున్నావా?.. ఆ నవ్వెందుకు ఎక్స్‌ట్రాలు కాకపోతే’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayushmann Khurrana
  • #Nora Fatehi
  • #The Kapil Sharma Show

Also Read

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

related news

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

trending news

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 mins ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

23 mins ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

43 mins ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

10 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

24 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

3 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

3 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

6 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

8 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version