Actress: స్టార్ హీరో కొడుకుతో పార్టీ చేసుకున్న నటి ఎవరంటే..?

స్టార్స్ లవ్, రిలేషన్ షిప్, బ్రేకప్, పెళ్లి వంటి విషయాలెప్పుడూ జనాలకి ఆసక్తికరంగానే అనిపిస్తుంటాయి.. ఇక సినిమాల్లోకి ఎంటర్ అవకముందే ఇలాంటి వ్యవహారాలతో సెలబ్రిటీ కిడ్స్ కూడా పాపులర్ అయిపోతున్నారు.. ఇలాంటి వాటిలో బాలీవుడ్ స్టార్ కిడ్స్ కాస్త స్పీడ్‌గానే ఉంటారు.. రీసెంట్‌గా స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ డాటర్, (ఫస్ట్ వైఫ్ కూతురు), స్టార్ హీరో అర్జున్ కపూర్ సిస్టర్ అన్షులా కపూర్.. తను డేటింగ్‌లో ఉన్నట్టు ప్రియుడితో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఓ రొమాంటిక్ పిక్ షేర్ చేసిన వార్త వైరల్ అవుతుండగానే..

మరో స్టార్ కిడ్ ఓ నటితో (Actress) పార్టీలో సందడి చేసిన న్యూస్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.. ఇంతకీ ఆ సెలబ్రిటీ సన్ ఎవరంటే.. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్.. నోరా ఫతేహితో పాటు మరో అమ్మాయితో కలిసున్న పిక్స్ ఇటీవల సామాజిక మాధ్యమాలలో దర్శనమిచ్చాయి.. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ , ఆర్యన్‌తో తీసుకున్న ఫోటోలు పోస్ట్ చేసింది.. వివరాల్లోకి వెళ్తే..

ఆర్యన్ ఖాన్ పేరు డ్రగ్స్ వ్యవహారంతో దేశమంతా మారుమోగిపోయింది.. తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నాడు.. డైరెక్షన్ చేయబోతున్నాడని ప్రకటించడంతో.. మారాడేమోలే, బాగుపడతాడు అనుకుంటే.. పార్టీల్లో మందేస్తూ, చిందేస్తూ.. అమ్మాయిలతో హంగామా చేస్తున్నాడు.. రీసెంట్‌గా బాలీవుడ్ నటి  రోషిని వాలియాతో  కలిసి పార్టీలో సందడి చేశాడు.. ‘ఎబౌట్ లాస్ట్ నైట్’ అంటూ అప్పుడు తనతో తీసుకున్న పిక్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది రోషిని ..

ఇక్కడ ఒక్కమ్మాయి దొరక్క చస్తుంటే.. నీకు ఒకరి తర్వాత ఒకరా? అంటూ కుర్రాళ్లు జెలస్ ఫీలవుతున్నారు.. ఇక ఆ ఫోటోల్లో రోషినిమామూలుగా లేదు.. యమా గ్లామర్‌గా ఉంది.. ‘మొత్తానికి మంచి ఫిగర్‌ని పట్టావ్ బ్రో.. మీ నాన్న ఆన్ స్క్రీన్ రొమాంటిక్ హీరోగా అలరిస్తే.. నువ్వు ఆఫ్ స్క్రీన్ అదరగొట్టేస్తున్నావ్.. బాప్ ఏక్ నంబర్.. భేటా దస్ నంబర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus