Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అప్పుడు మహేష్ సినిమాలో చెయ్యను అన్నాడు.. ఇప్పుడు చేస్తాడా?

అప్పుడు మహేష్ సినిమాలో చెయ్యను అన్నాడు.. ఇప్పుడు చేస్తాడా?

  • April 14, 2020 / 05:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడు మహేష్ సినిమాలో చెయ్యను అన్నాడు.. ఇప్పుడు చేస్తాడా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా హ్యాట్రిక్ హిట్లు అందుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్.. ఇంకా తన తరువాతి సినిమాని ఆనౌన్స్ చెయ్యలేదు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా ఉంటుంది అనుకున్న టైములో కథ నచ్చలేదు అని హోల్డ్ లో పెట్టాడు. ఇప్పుడు పరశురామ్ డైరెక్షన్లో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడు. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యిందని సమాచారం. ’14 రీల్స్’ మరియు ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది.

కొరటాల శివ కూడా మరో సహా నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ స్టార్ హీరోని విలన్ గా తీసుకోవాలి అని టీం సభ్యులు అనుకుంటున్నారట. అయితే అతను తెలుగులో కాదు.. కన్నడంలో స్టార్ హీరో. అదేనండీ మన ఉపేంద్రనే. తెలుగులో కూడా ఈ స్టార్ సుపరిచితుడే..! అల్లు అర్జున్ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ లో కూడా కీలక పాత్ర పోషించాడు.

Star hero turns as villain for Mahesh Babu 27th film1

నిజానికి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఓ కీలక పాత్రకు కూడా ఇతన్ని సంప్రదించారు. అయితే అప్పుడు ఆఫర్ ను రిజెక్ట్ చేసాడు ఈ కన్నడ స్టార్. అందుకు సంబంధించిన కారణాలు కూడా తెలీదు. అయితే ఈసారి మాత్రం ఒప్పుకుంటాడా.. అనేది మరో ప్రశ్న. ఒకవేళ ఉపేంద్ర రిజెక్ట్ చేస్తే సోనూ సూద్ ను తీసుకోవాలి అని టీం ఆలోచిస్తున్నారట. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు అయిన మే 31 న దీనికి సంబంధించి ఓ క్లారిటీ రానున్నట్టు సమాచారం.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 reals plus
  • #Director Parasuram
  • #Koratala Shiva
  • #Mahesh Babu
  • #Sarileru Neekevvaru

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

4 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

5 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version