Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Dilraju: దిల్‌ రాజు కలల ప్రాజెక్ట్‌ ఏంటో తెలుసా? పేరు మనకు తెలిసిందే?

Dilraju: దిల్‌ రాజు కలల ప్రాజెక్ట్‌ ఏంటో తెలుసా? పేరు మనకు తెలిసిందే?

  • April 6, 2023 / 01:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilraju: దిల్‌ రాజు కలల ప్రాజెక్ట్‌ ఏంటో తెలుసా? పేరు మనకు తెలిసిందే?

టాలీవుడ్‌లో 50 సినిమాలు పూర్తి చేసుకుంటూ.. అదిరిపోయే నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. ఆయన నిర్మాణంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించారు ఆయన. ఈ క్రమంలో ఆయన లైనప్‌ బయటకు వచ్చింది. అందులో స్టార్‌ హీరోలు వరుస కడుతున్నారు. ఇందులో ఎన్ని పట్టాలెక్కుతాయి, ఎప్పుడు షురూ అవుతాయి అనేది తెలియదు కానీ.. ఆయన మాటలు అయితే ‘త్వరలోనే’ అని కనిపిస్తోంది. విభిన్న కథలతో సినిమాలు నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు దిల్‌ రాజు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద ఆయన భారీ సినిమాలు తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ పేరుతో మరో బ్యానర్‌ స్థాపించి చిన్న సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తొలి బ్యానర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుంది. సెకండ్‌ 50 వేగంగా పూర్తి చేసే క్రమంలో ఉన్నారాయన. అందులో భాగంగా టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌ వుడ్‌ హీరోల సినిమాలు ఉండబోతున్నాయి. ‘కేజీయఫ్‌’ సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయిన యశ్‌తో ఓ సినిమా చేస్తామని దిల్‌ రాజు చెప్పారు. దీనికి అభిమానులు యశ్‌ తర్వాతి సినిమా ఇదే అవ్వొచ్చు అని అంటున్నారు. చిరంజీవితో సినిమా చేయాలని దిల్‌ రాజు ఎప్పటి నుండో చెబుతున్నారు.

తాజాగా ఫ్యాన్స్‌ డిస్కషన్‌లో కూడా ఇదే విషయం చెప్పారు. మాస్‌ ఎంటర్‌ టైనర్‌ పక్కా… ‘పూనకాలు లోడింగ్‌’.. త్వరలో చిరు సినిమా అని చెప్పారు (Dilraju) దిల్‌ రాజు. పవన్‌ కల్యాణ్‌తో నెక్స్ట్‌ సినిమా ఎప్పుడు అని అడిగితే.. ‘త్వరలోనే ఉంటుంది’ అని సమాధానమిచ్చారు దిల్‌ రాజు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో ‘వకీల్‌ సాబ్‌’ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక దిల్‌ రాజు బ్యానర్‌లో ప్రభాస్‌ సినిమా గురించి ఫ్యాన్స్‌ అడిగితే.. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యాక మాతో సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

మరి బాలయ్యతో సినిమా సంగతి చెప్పండి అంటే.. నాకు కూడా ఆయనతో సినిమా చేయాలనుంది. తప్పక చేస్తాను అని అన్నారు. నాని సినిమా ముచ్చటేంటి అంటే.. హ్యాట్రిక్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నాం అని చెప్పిన దిల్‌ రాజు.. ఎన్టీఆర్‌తో సినిమా త్వరలోనే ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఆఖరిగా మీ డ్రీమ్‌ ప్రాజెక్టు ఏంటి? అని అడిగితే.. ‘జటాయు’ అనేది నా కలల ప్రాజెక్టు. ది బెస్ట్‌ టెక్నీషియన్లు, నటులతో ఆ భారీ చిత్రాన్ని నిర్మించాలని అనుకుంటున్నాను. ప్లానింగ్‌ జరుగుతోంది అని చెప్పారు దిల్‌ రాజు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Dil Raju
  • #pawan kalyan
  • #Prabhas

Also Read

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

30 mins ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

2 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

11 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

12 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

18 hours ago

latest news

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

2 mins ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

7 mins ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

42 mins ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

4 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version