Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Kalki 2898 AD: ‘కల్కి’లో స్టార్లు యాడ్‌ అవుతూనే ఉన్నారుగా… కొత్తగా ఎవరెవరంటే?

Kalki 2898 AD: ‘కల్కి’లో స్టార్లు యాడ్‌ అవుతూనే ఉన్నారుగా… కొత్తగా ఎవరెవరంటే?

  • June 6, 2024 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: ‘కల్కి’లో స్టార్లు యాడ్‌ అవుతూనే ఉన్నారుగా… కొత్తగా ఎవరెవరంటే?

దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ప్రభాస్‌ (Prabhas)  – దీపిక పడుకొణె (Deepika Padukone) – అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) – కమల్‌ హాసన్‌ (Kamal Haasan) – నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు రోజుకో వార్త చదివే సమయంలో వచ్చేసింది. కారణం సినిమా ప్రచారం పూర్తి స్థాయిలో షురూ అవ్వబోతోంది. ఈ క్రమంలో సినిమా గురించి ఓ పాత విషయం అప్‌డేటెడ్‌గా పుకార్ల రూపంలో వస్తోంది. అదే అతిథి పాత్ర.

అవును ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో చాలా అతిథి పాత్రలు ఉంటాయని చాలా రోజులుగా చెబుతూనే ఉన్నారు. ఎవరెవరో నటిస్తారు అంటూ లెక్కలేస్తున్నారు. అయితే ఎక్కడా క్లారిటీగా అయితే చెప్పడం లేదు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ఆ గెస్ట్‌లు ఎవరు అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో కొన్ని ఇప్పటికే చర్చలోకి రాగా, ఇప్పుడు మరికొన్ని డిస్కషన్‌లో పార్ట్‌ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనమే' ట్రైలర్ టాక్.. శర్వానంద్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా.!
  • 2 Vishwak Sen: ‘బుక్‌ మై షో’కి విశ్వక్‌ రిక్వెస్ట్‌.. బటన్‌ నొక్కిన వాళ్లపై విశ్వక్‌ ఆగ్రహం
  • 3 పవన్ విజయం కోసం ఈ లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకవ్వాల్సిందే!

వైజయంతి మూవీస్‌కు, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు, ప్రభాస్‌కు బాగా క్లోజ్‌ ఉండే నటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగం అవుతారట. అలా నాని (Nani) , విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , రాజమౌళి (Rajamouli) , రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) , దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , రానా (Rana) లాంటి వాళ్లు సినిమాలో కనిపిస్తారట. ఇందులో కొంతమంది సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిపోయింది. మరికొన్ని త్వరలోనే ఉంటాయి అంటున్నారు. తాజా లిస్ట్‌ ప్రకారం అయితే మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) , శోభన (Shobana) కూడా ‘కల్కి’ సినిమాలో అతిథి పాత్రల్లో నటిస్తున్నారట.

ఈ ప్రచారాలు నిజమో కాదో తెలియాలంటే జూన్ 27 వరకు ఆగాల్సిందే. ఆ రోజే భైరవ తన బుజ్జితో వెండితెరపైకి వస్తున్నాడు. ప్రస్తుతం అయితే వీళ్ల సందడి అమెజాన్‌ ప్రైమ్‌లో ‘బుజ్జి అండ్‌ భైరవ’గా కొనసాగుతోంది. సినిమా పాత్రల పరిచయం కోసం టీమ్‌ ఓ యానిమేషన్‌ సిరీస్‌ను రూపొందించి ఇటీవల రిలీజ్‌ చేసింది. అందులో విజువల్స్‌, ప్రభాస్‌ – బ్రహ్మానందం కామెడీ టైమింగ్‌ అదిరిపోయాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

related news

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన  ‘ది రాజాసాబ్’ టీం..!

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన ‘ది రాజాసాబ్’ టీం..!

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Ranveer Singh, Prabhas: ‘ది రాజాసాబ్’ రిలీజ్ మళ్ళీ డౌటేనా..!

Ranveer Singh, Prabhas: ‘ది రాజాసాబ్’ రిలీజ్ మళ్ళీ డౌటేనా..!

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

trending news

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

16 mins ago
Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

16 hours ago
Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

19 hours ago
Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

20 hours ago
Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

20 hours ago

latest news

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

20 mins ago
Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

16 hours ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

18 hours ago
OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

21 hours ago
Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version