Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kaithi 2: ఖైదీ-2లో స్టార్ హీరోల గ్యాంగ్.. !

Kaithi 2: ఖైదీ-2లో స్టార్ హీరోల గ్యాంగ్.. !

  • November 5, 2024 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kaithi 2: ఖైదీ-2లో స్టార్ హీరోల గ్యాంగ్.. !

లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)  సృష్టించిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సీయూ) భారతీయ చిత్రసీమలో విభిన్నంగా నిలిచింది. ఈ యూనివర్స్‌లో ఇప్పటికే ఖైదీ (Kaithi) , విక్రమ్ (Vikram), లియో (LEO) సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. లోకేష్ ప్రతిసారి కొత్తగా చూపించే కథలు, టెక్నిక్ విభాగంలో ఉన్న నైపుణ్యం, కథలోని మలుపులు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఖైదీతో ప్రారంభమైన ఈ యూనివర్స్ విక్రమ్తో మరింత బలంగా పెరిగింది, అయితే ఇటీవల విజయ్ నటించిన లియో సినిమాతో కూడా లోకేష్ తన స్టైల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.

Kaithi 2

లోకేష్ ఈ సినిమాలు ఎందుకు, ఎలా కలుపుతున్నారన్నదానికి సంబంధించిన 10 నిమిషాల స్పెషల్ వీడియోను కూడా త్వరలో విడుదల చేయనున్నారని తెలిపారు. ఇప్పుడు ఎల్‌సీయూ కోసం లోకేష్ మరింత పెద్దగా ఆలోచిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఖైదీ-2 (Kaithi 2) షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో కార్తీకి (Karthi) తోడు విక్రమ్ నుండి కమల్ హాసన్ (Kamal Haasan), లియో నుండి విజయ్ (Vijay Thalapathy), సూర్య (Suriya) వంటి స్టార్ హీరోలను కూడా సినిమాలో భాగం చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయాలపాలైన విజయ్ దేవరకొండ.. ఏమైందంటే?
  • 2 తెలుగు వాళ్ళపై ఘోరమైన వ్యాఖ్యలు చేసిన కస్తూరి!
  • 3 2 ఏళ్ళు అయ్యింది.. ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తావయ్యా బెల్లంకొండ !

ఈ విధంగా ఎన్నో క్రేజీ పాత్రలతో తెరపైనే కాకుండా కథలోని కొత్త మలుపులు, ప్రతి ఒక్కరికీ సరిగా సరిపడే రోల్ ఇవ్వడం లోకేష్ ప్లాన్ అని చెబుతున్నారు. అందుకే సినీ అభిమానులు ఖైదీ-2 కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకేసారి మొత్తం యూనివర్స్‌లోని కీలక పాత్రలను తెరపైకి తీసుకురావాలన్న లోకేష్ భావన నిజం అయితే ఖైదీ-2 భారతీయ బాక్సాఫీస్‌ను కదిలించే గొప్ప సినిమా అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

అంతేకాక, ఖైదీ-2 కథలో కదులుతున్న ప్రతి సన్నివేశం కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వడం, నటీనటుల నటన, కథలోని మలుపులు ప్రతి ఒక్కరికీ భిన్నంగా కనిపించేలా లోకేష్ ప్లాన్ చేస్తున్నారంట. ఖైదీ-2 ఎల్‌సీయూలో అత్యుత్తమంగా నిలిచేలా ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో మరిన్ని వివరాలు రాబోతున్నాయి.

ఫైనల్ గా ట్రాక్ లోకి వచ్చేసిన తమన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh Kanagaraj

Also Read

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

related news

AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

trending news

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

1 hour ago
OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago
ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

6 hours ago
Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

7 hours ago

latest news

Naga Vamsi – Sreeleela: నాగవంశీ – శ్రీలీల మధ్య ఏం జరిగింది.. ఆ మాటలకు అర్థం అదేనా?

Naga Vamsi – Sreeleela: నాగవంశీ – శ్రీలీల మధ్య ఏం జరిగింది.. ఆ మాటలకు అర్థం అదేనా?

8 mins ago
Chiranjeevi: గేట్‌ తీయను అంటూ చిరంజీవి ఆ డైరక్టర్‌ని తిట్టారా… అసలేమైంది?

Chiranjeevi: గేట్‌ తీయను అంటూ చిరంజీవి ఆ డైరక్టర్‌ని తిట్టారా… అసలేమైంది?

60 mins ago
Happy Journey: ‘అమెజాన్ ప్రైమ్‌’లో ట్రెండింగ్లో దూసుకుపోతున్న ‘హ్యాపీ జర్నీ’

Happy Journey: ‘అమెజాన్ ప్రైమ్‌’లో ట్రెండింగ్లో దూసుకుపోతున్న ‘హ్యాపీ జర్నీ’

2 hours ago
Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

20 hours ago
Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version