Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movies » ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా?

  • May 7, 2022 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా?

ప్రముఖ నటీమణులలో ఒకరైన నజ్రియా నజీమ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజా రాణి, బెంగళూరు డేస్ సినిమాల ద్వారా నజ్రిమా నజీమ్ చాలా సంవత్సరాల క్రితమే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలకు జోడీగా నటించే ఛాన్స్ వచ్చినా కథ నచ్చక, ఇతర కారణాల వల్ల నజ్రియా నజీమ్ ఆ సినిమాలను రిజెక్ట్ చేయడం జరిగింది.

అయితే ప్రస్తుతం నజ్రియా నజీమ్ తెలుగులో అంటే సుందరానికి సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అంటే సుందరానికి టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానుంది. జూన్ నెల 10వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా కొరకు నాని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో నజ్రియా నజీమ్ చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతోంది. నజ్రియా చిన్నప్పటి ఫోటోలలో చాలా క్యూట్ గా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన ఫహద్ ఫాజిల్ నజ్రియా నజీమ్ భర్త అనే సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ తో ఫహద్ ఫాజిల్ సక్సెస్ ను అందుకోగా అంటే సుందరానికి సినిమాతో నజ్రియా కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

పుష్ప ది రైజ్ లో ఫహద్ ఫాజిల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా పుష్ప ది రూల్ లో మాత్రం ఈ పాత్రే ప్రధానంగా ఉండనుంది. జూన్ నెల నుంచి పుష్ప ది రూల్ షూటింగ్ మొదలుకానుందని వచ్చే ఏడాది సమ్మర్ లో పుష్ప ది రూల్ విడుదల కానుందని తెలుస్తోంది. సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nazriya Nazim
  • #star heroine child hood photo

Also Read

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

related news

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

trending news

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

27 seconds ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

20 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

20 hours ago

latest news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

21 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

22 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

23 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

1 day ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version