Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mohan Babu: మోహన్ బాబు కారణంగా రూ.10 లక్షలు జరిమానా కట్టిన స్టార్ హీరోయిన్..!

Mohan Babu: మోహన్ బాబు కారణంగా రూ.10 లక్షలు జరిమానా కట్టిన స్టార్ హీరోయిన్..!

  • May 21, 2022 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu: మోహన్ బాబు కారణంగా రూ.10 లక్షలు జరిమానా కట్టిన స్టార్ హీరోయిన్..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు డెడికేషన్ కు, డిసిప్లిన్ కు పెట్టింది పేరు. గతంలో ఆయన సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇచ్చేవి. వెంకటేష్, నాగార్జున వంటి హీరోల సినిమాలను మించి కూడా కలెక్షన్లు రాబట్టేవి. నెగిటివ్ రోల్స్, విలన్ రోల్స్ చేసి హీరోగా వచ్చినప్పటికీ మోహన్ బాబు సినిమాలకి అంత క్రేజ్ ఉండేది. అందుకే అప్పట్లో ఆయన్ని కలెక్షన్ కింగ్ అనే వారు. ఇప్పుడంటే పోటీ ఎక్కువైపోయి ఆయన వెనుక పడ్డారు.

టెక్నాలజీని వాడుకోవడం రాక ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. తన సొంత బ్యానర్లోనే సినిమాలు నిర్మించి హిట్లు మీద హిట్లు కొట్టేవారు మోహన్ బాబు. ఇదే క్రమంలో ఆయన ‘తప్పుచేసి పప్పుకూడు’ అనే చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. కోదండరామిరెడ్డి దర్శకుడు. హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ను సంప్రదించారు. ఆమె కూడా మోహన్ బాబు సరసన నటించడానికి ఒప్పుకుంది. కానీ షూటింగ్ మొదలయ్యే టైంకి తనకి పరీక్షలు ఉన్నాయని చెప్పి మోహన్ బాబు సినిమా షూటింగ్ కు ఆమె వెళ్ళలేదు.

ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు.. ఆమెని ఏమీ అనలేదు. ఆమె స్థానంలో గ్రేసీ సింగ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. అప్పటికి ఆమె ‘సంతోషం’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆర్తి అగర్వాల్ మోహన్ బాబుకి అబద్దం చెప్పి వేరే సినిమా షూటింగ్లో పాల్గొంటుందట. ఈ విషయం మోహన్ బాబుకి తెలిసింది. దీంతో ఆయన కోపంతో రగిలిపోయి ఆమెను ఫిలిం ఛాంబర్ కు రప్పించి కంప్లైంట్ ఇచ్చి ఆమెతో రూ.10 లక్షలు ఫైన్ కట్టించుకున్నారు.ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనమైంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi
  • #Aarthi Agarwal
  • #Actor Aarthi Agarwal
  • #Mohan Babu
  • #Tappu Chesi Pappu Kudu

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version