Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sania Mirza Biopic: బయోపిక్‌ టాక్‌… హీరోయిన్‌ ఎవరో చెప్పేసిన సానియా మీర్జా.. హీరోలు…

Sania Mirza Biopic: బయోపిక్‌ టాక్‌… హీరోయిన్‌ ఎవరో చెప్పేసిన సానియా మీర్జా.. హీరోలు…

  • June 12, 2024 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sania Mirza Biopic: బయోపిక్‌ టాక్‌… హీరోయిన్‌ ఎవరో చెప్పేసిన సానియా మీర్జా.. హీరోలు…

దేశంలోకి టెన్నిస్‌ కొత్తగా రాలేదు. అయితే అమ్మాయిలు టెన్నిస్‌ ఆడాలి? అనే ఉద్యమం తీసుకొచ్చింది మాత్రం సానియా మీర్జా అనే చెప్పాలి. అలా అని ఆమె చైతన్య వేదికలు ఏర్పాటు చేసి చెప్పలేదు. తాను ఆడింది, అందరూ ఆడండి అని పిలుపిచ్చింది. అయితే అంతకుముందు ఆమె జీవితం అంత సాఫీగా లేదు. పెళ్లి, కెరీర్‌, ఇప్పుడు అన్నింటా ఓ సినిమా లాంటి కథే ఆమె జీవితం. అందుకే ఆమె లైఫ్‌ను సినిమాగా తీయాలని చాలా రోజుల నుండి చర్చలు ఉన్నాయి.

తాజాగా ఆమె బయోపిక్‌ గురించి ఆసక్తికర చర్చ సాగింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఓ టాక్‌ షోకి ఆమె హాజరైంది. ఈ క్రమంలో బయోపిక్స్‌ గురించి డిస్కషన్‌ వచ్చినప్పుడు ఆమె పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది అని హోస్ట్‌ అడిగితే సానియా మీర్జా ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. తన బయోపిక్‌లో నటించడానికి ఎవరైనా ఓకే అని చెప్పిన సానియా.. మన దేశంలో ఈ పాత్ర చేయడానికి చాలామంది హీరోయిన్లు ఉన్నారు అని తేల్చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాబు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ నుంచి హాజరయ్యే హీరోలు వీళ్లే!
  • 2 ఆ వ్యాధి వల్ల బాధ పడ్డ హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే?
  • 3 సినిమా రిలీజ్‌కి మూడు రోజులు.. భజరంగ్‌ దళ్‌ హర్టు.. ఇప్పుడు ఏమవుతుందో?

అయితే, సానియా బయోపిక్‌లో ఆమె ప్రేమికుడిగా నటించడానికి తాను సిద్ధం అని గతంలో షా రుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) చెప్పిన మాటను హోస్ట్‌ గుర్తు చేయగా.. అదే జరిగితే తన జీవిత కథలో ఆ పాత్రను తానే చేస్తాను అని సానియా మీర్జా చెప్పేసింది. అంతేకాదు షా రుఖ్‌ ఖాన్‌ లేదా అక్షయ్‌ కుమార్‌ ఎవరు నటించినా తన పాత్ర తానే చేస్తాను అని క్లారిటీ ఇచ్చేసింది. అంటే ఆమె యాక్టింగ్‌లోకి రావడానికి సిద్ధమైంది అన్నమాట.

టెన్నిస్‌లో ఓ వెలుగు వెలిగిన సానియా మీర్జా.. పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను పెళ్లి చేసుకొని కొన్నేళ్ల తర్వాత విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు పాకిస్థాన్‌ నటి సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం సానియా మీర్జా సింగిల్‌ మదర్‌. లైఫ్‌లో మరో అడుగు ముందుకేస్తుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sania Mirza
  • #Shah Rukh Khan

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

24 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

22 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

23 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version