Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tollywood: టాలీవుడ్ లో మొదలైన స్టార్ కిడ్స్ హవా.. సంచలనాలు సృష్టిస్తారంటూ?

Tollywood: టాలీవుడ్ లో మొదలైన స్టార్ కిడ్స్ హవా.. సంచలనాలు సృష్టిస్తారంటూ?

  • July 18, 2023 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: టాలీవుడ్ లో మొదలైన స్టార్ కిడ్స్ హవా.. సంచలనాలు సృష్టిస్తారంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల కూతుళ్లకు , కొడుకులకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ కిడ్స్ ఏం చేసినా క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతోంది. దేవర సినిమాలో అల్లు అర్హ నటిస్తారని మహేష్ రాజమౌళి సినిమాలో సితార, అభయ్ రామ్ కనిపిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లకు సంబంధించిన వార్తలు నిజమైతే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేసేది వీళ్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ కిడ్స్ హవా మొదలైంది. స్టార్ కిడ్స్ కు యాడ్స్ లో నటించే ఆఫర్లు వస్తున్నాయి. అల్లు అయాన్, భార్గవ్ రామ్. గౌతమ్ కూడా సినిమాల్లోకి రాబోయే రోజుల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇండస్ట్రీని రూల్ చేసేది వీళ్లేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. తండ్రుల సపోర్ట్ ఉండటం ఈ సెలబ్రిటీల కూతుళ్లు, కొడుకులకు ప్లస్ అవుతోంది.

మహేష్ కూతురు సితారకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. 11 సంవత్సరాల వయస్సులోనే మహేష్ కూతురు సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఎన్టీఆర్ మాత్రం తన పిల్లలను షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ సినీ ఎంట్రీ కోసం, బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్టార్ కిడ్స్ సైతం తమ తండ్రులను మించి కెరీర్ పరంగా ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్టార్ కిడ్స్ కు క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. స్టార్ కిడ్స్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా కథ, కథనం ఎంపికలో జాగ్రత్త వహించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ (Tollywood) స్టార్ కిడ్స్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhaya Ram
  • #Allu Arha
  • #Allu Arjun
  • #Jr Ntr
  • #Mahesh Babu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version