Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pooja Hegde: అందుకేనా పూజా హెగ్డేకి నిర్మాత కారు గిప్ట్ గా ఇచ్చింది!

Pooja Hegde: అందుకేనా పూజా హెగ్డేకి నిర్మాత కారు గిప్ట్ గా ఇచ్చింది!

  • April 17, 2023 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: అందుకేనా పూజా హెగ్డేకి నిర్మాత కారు గిప్ట్ గా ఇచ్చింది!

అందాల తార పూజా హెగ్డేపై రోజుకో పుకారు వినిపిస్తోంది. ఇప్పటికే సల్మాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రాగా, తాజాగా ఓ నిర్మాత ఆమెకు కారు కొనిచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే బాలీవుడ్ లో అడుగు పెట్టిన నాటి నుంచి ఆమెపై నిత్యం గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా అవికాస్త మరింత పెరిగాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ సల్మాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండించింది కూడా.

లేటెస్టుగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. కొద్ది కాలం క్రితం పూజా (Pooja Hegde) నటించిన ఓ సినిమా నిర్మాత ఆమె కోసం ఓ కారు కొనిచ్చినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. షూటింగ్ కోసం ఇబ్బంది పడకుండా రావాలని ఆమె కోసం ఓ లగ్జరీ కారు ఇప్పించారట. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు ‘సర్కస్’. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనా, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. సినిమా సంగతి ఎలా ఉన్నా, ఈ సినిమా షూటింగ్ కోసం పూజా హెగ్డే ఎలాంటి ఇబ్బంది పడకుండా రావాలని ఆమె కోసం ఓ కారు కొనిచ్చినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై పూజా స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవాలని వెల్లడించింది. “నా గురించి ఎప్పటికప్పుడు పేపర్‌లలో ఏదో ఒక కొత్త వార్త వస్తూనే ఉంటుంది. నేను వాటిని చదివి నవ్వుకుంటాను. వీటన్నింటికీ నేను సమాధానం ఇవ్వలేను.

మీడియాలో వచ్చే ప్రతి రూమర్‌కి స్పందించను కూడా. కొన్నిసార్లు ఈ వార్తలను మా తల్లిదండ్రులు కూడా చూస్తారు. వారు కూడా ఇది నిజమా అని అడిగిన సందర్భాలున్నాయి. ఈమధ్య ఏదో ఒక సినిమా నిర్మాత నేను సౌకర్యవంతంగా షూటింగ్ కు రావాలని కారు కొనిచ్చినట్లు వార్తలు వచ్చాయి. నేను ఆశ్చర్యపోయా. వెంటనే స్ర్కీన్ షాట్ తీసి సదరు నిర్మాతకు పంపించాను. ఇప్పటికైనా నాకు ఓ కారు ఇప్పించాలని కోరాను” అని పూజా తెలిపింది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Pooja Hegde
  • #SSMB28
  • #Ustaad Bhagat Singh

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

19 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

19 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

20 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago

latest news

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

3 mins ago
Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

19 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

20 hours ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

21 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version