Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » డబ్బులు రిటర్న్ ఇవ్వకపోతే సినిమా లీక్ చేసేవాడా!

డబ్బులు రిటర్న్ ఇవ్వకపోతే సినిమా లీక్ చేసేవాడా!

  • October 25, 2017 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డబ్బులు రిటర్న్ ఇవ్వకపోతే సినిమా లీక్ చేసేవాడా!

సినిమాల్లో హీరోలను విలన్లు తమ మాట వినకపోయినా లేక తాము చెప్పింది చేయకపోయినా “చంపేస్తాం, నాశనం చేసేస్తాం” అని బెదిరిస్తుంటారు. అవన్నీ రీల్ లైఫ్ వరకే పరిమితం అనుకొంటాం కానీ.. నిజజీవితంలోనూ అలాంటివి జరుగుతాయ్. రీసెంట్ గా రామ్ కు ఇలాంటి సంఘటనే ఎదురైంది. బెదిరించింది మరెవరో కాదు రామ్ తో ఓ సూపర్ హిట్ సినిమా ప్రొడ్యూస్ చేసిన ఓ బడా ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు బెల్లంకొండ సురేష్ బాబు.

రామ్ కథానాయకుడిగా “కందిరీగ” సినిమా నిర్మించిన అనంతరం “రభస” కూడా రామ్ హీరోగా చేసేందుకు ప్లాన్ చేసుకోవడంతోపాటు కోటిన్నర అడ్వాన్స్ కూడా ఇచ్చాడంట. అయితే కథ రామ్ కు నచ్చకపోవడంతో ఆ సినిమాను రిజెక్ట్ చేసి వేరే సినిమా చేసుకొన్నాడు. ఆ తర్వాత “రభస” ఎన్టీయార్ చేయడం, సినిమా ఫ్లాప్ అవ్వడం, బెల్లంకొండకు భారీ నష్టాలు రావడం అనేది టకటకా జరిగిపోయాయి.

కట్ చేస్తే.. రామ్ ఇన్నాళ్ల తర్వాత కూడా అప్పుడు తీసుకొన్న కోటిన్నర రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వకపోవడంతో చాన్నాళ్లపాటు అడిగి అడిగి విసిగివేసారిపోయిన బెల్లంకొండ సురేష్ మామూలుగా అడిగితే పని అవ్వదని గ్రహించి.. రామ్ లేటెస్ట్ మూవీ “ఉన్నది ఒకటే జిందగీ” రిలీజ్ కి రెడీగా ఉండడంతో.. “నా అడ్వాన్స్ నాకు తిరిగి ఇవ్వకపోతే.. నీ సినిమా ఆన్ లైన్ లో రిలీజ్ చేసేస్తా” అని రామ్ ని బెదిరించాడట. మొదట్లో ఆ బెదిరింపులను పట్టించుకోని రామ్.. బెల్లంకొండ సురేష్ సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ ను వాట్సాప్ లో పంపించేసరికి షాక్ అయ్యి.. షేక్ కూడా అయ్యి వెంటనే రాజీకోచ్చాడట. తాను మాత్రమే కాక కొందరు ఇండస్ట్రీ పెద్దలను కూడా కూర్చోబెట్టి ఇష్యూ సెటిల్ చేసుకొన్నాడట రామ్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ram
  • #Hero Ram
  • #Ram Pothineni

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

18 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

18 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

36 mins ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

3 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

22 hours ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

22 hours ago
Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version