Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajinikanth: తలైవాపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాత.. అసలేం అయ్యిందంటే?

Rajinikanth: తలైవాపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాత.. అసలేం అయ్యిందంటే?

  • March 22, 2023 / 12:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: తలైవాపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాత.. అసలేం అయ్యిందంటే?

16 ఏళ్ల క్రితం జరిగిన ఓ చర్చను మళ్లీ ఇప్పుడు బయటకు తీసి లేనిపోని పంచాయితీలకు కారణమయ్యారు ఓ కోలీవుడ్‌ నిర్మాత. నాటి విషయం ఇప్పుడెందుకు అని కొందరు అంటుంటే.. అప్పుడైనా ఇప్పుడైనా మేం రిటార్ట్‌ గట్టిగానే ఇస్తాం అంటూ రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ రెడీ అవుతున్నారు. ఇంతకీ ఏమైందంటే.. రజనీకాంత్ కెరీర్‌లో భారీ అంచనాల మధ్య విడుదలై.. అంతకుమించి విజయం అందుకున్న చిత్రం ‘శివాజీ’. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా 2007లో వచ్చింది. ఈ సినిమా గురించే ఇప్పుడు చర్చంతా.

2007లో విడుదలైన ‘శివాజీ’ సినిమా అత్యధిక వసూళ్లను సాధించింది. అలాగే ఆ ఏడాదిలోనే అతి పెద్ద హిట్ సినిమాగా కోలీవుడ్‌లో నిలిచింది. ఈ సినిమాలో నటనకుగాను తమిళనాడు ప్రభుత్వం ‘ఉత్తమ నటుడు’ అవార్డును కూడా రజనీకాంత్‌కి అందించింది. అయితే ఆ అవార్డుకు రజినీకాంత్ అర్హుడేనా అని ప్రముఖ తమిళ దర్శకుడు అమీర్ సుల్తాన్ అప్పుడు ప్రశ్న లేవనెత్తారు. రజనీకాంత్‌కు ఉత్తమ నటుడు అవార్డులు ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రజినీకాంత్‌ ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమా కెరీర్‌ను ప్రారంభించిన అమీర్ సుల్తాన్ ఆ తర్వాత దర్శకుడిగా ఎదిగారు. ‘పరుత్తివీరన్’, ‘ఆది భగవాన్’ తదితర హిట్ సినిమాలను రూపొందించారు. రజనీకాంత్‌ టాలెంట్ గురించి ఏమీ మాట్లాడనని, అయితే 2007లో అతని కంటే బాగా నటించిన హీరోలు లేరా అని వ్యాఖ్యానించారు అమీర్‌ సుల్తాన్‌. 2007లో అమీర్ సుల్తాన్ ‘పరుత్తివీరన్’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో కార్తీ నటనకు మంచి పేరొచ్చింది. అయితే తమిళనాడు ప్రభుత్వం అవార్డు రాలేదు. దీంతోనే ఇలా వ్యాఖ్యలు చేశారు అంటున్నారు.

ఇన్నాళ్లూ కామ్‌గా ఉన్న అమీర్ సుల్తాన్ ఉన్నట్టుండి రజనీకాంత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడెప్పుడో ఇచ్చేసిన అవార్డు గురించి ఇప్పుడు చర్చ పెట్టి ఏం సాధించాలి అనుకుంటున్నారు అంటూ ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. కార్తికి ఎందుకు ఇవ్వలేదు అని అప్పుడే అడిగి ఉండొచ్చు కదా అని కూడా అంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Ameer Sultan
  • #Rajinikanth
  • #Sivaji

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

23 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 hour ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version