Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Yogibabu: కమెడియన్ పై నిర్మాత సంచలన ఆరోపణలు.. అలా చేశాడంటూ?

Yogibabu: కమెడియన్ పై నిర్మాత సంచలన ఆరోపణలు.. అలా చేశాడంటూ?

  • December 7, 2022 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yogibabu: కమెడియన్ పై నిర్మాత సంచలన ఆరోపణలు.. అలా చేశాడంటూ?

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ కమెడియన్ గా యోగిబాబుకు గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. యోగిబాబు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. సాధారణంగా యోగిబాబు వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే తాజాగా ఈ కమెడియన్ ఒక వివాదంలో చిక్కుకోవడం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. ప్రముఖ నిర్మాత గిన్నీస్ కుమార్ హాస్య నటుడు యోగిబాబుపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు.

యోగిబాబుతో తాను దాదా అనే సినిమాను నిర్మించానని అయితే యోగిబాబు ఈ సినిమాలో నటించినా ఈ సినిమా ప్రమోషన్స్ కు హాజరు కాకుండా ఇబ్బంది పెడుతున్నాడని మరి కొందరు వెల్లడిస్తున్నారు. యోగిబాబు నితిన్ సత్య ప్రధాన పాత్రల్లో దాదా మూవీ తెరకెక్కగా గిన్నీస్ కుమార్ ఈ సినిమాకు నిర్మాత కావడంతో దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాకు కథ, మాటలు అందించింది కూడా గిన్నీస్ కుమార్ కావడం గమనార్హం.

తాజాగా దాదా మూవీకి సంబంధించిన ఈవెంట్లు జరగగా ఈ ఈవెంట్లకు యోగిబాబు హాజరు కాలేదు. ఎంతో మేలు చేసినా యోగిబాబుకు విశ్వాసం లేదని గిన్నీస్ కుమార్ కామెంట్లు చేశారు. ఈ సినిమా రైట్స్ కొనుక్కోవద్దని యోగిబాబు ఫోన్లు చేస్తున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. నా బ్యానర్ లో మరో సినిమాకు రెమ్యునరేషన్ తీసుకుని ఇప్పుడు యాక్ట్ చేయడం లేదని గిన్నీస్ కుమార్ కామెంట్లు చేశారు.

యోగిబాబు మరో మూవీలో నటించకుండా చర్యలు తీసుకోవాలని గిన్నీశ్ కుమార్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు హాట్ టాపిక్ అవుతోంది. అయితే గిన్నీస్ కుమార్ ఆరోపణల గురించి యొగిబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. యోగిబాబు ఈ విధంగా చేశారని తెలిసి ఆయన ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comidian Yogi babu
  • #Star Producer
  • #Yogibabu

Also Read

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

trending news

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

17 mins ago
Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

2 days ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

2 days ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

2 days ago

latest news

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

24 hours ago
ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

1 day ago
Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

2 days ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version