Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » సాయి తేజ్ ‘రిపబ్లిక్’.. ఆ నిర్మాతలకు కూడా పెద్ద పరీక్షే..!

సాయి తేజ్ ‘రిపబ్లిక్’.. ఆ నిర్మాతలకు కూడా పెద్ద పరీక్షే..!

  • February 5, 2021 / 10:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాయి తేజ్ ‘రిపబ్లిక్’.. ఆ నిర్మాతలకు కూడా పెద్ద పరీక్షే..!

సినిమా హిట్ అవ్వడం.. ప్లాప్ అవ్వడం…అనేది పూర్తిగా నిర్మాత పైన ఆదారపడి ఉండదు. కానీ అదేంటో ఈ నిర్మాతలు ఎంత ప్యాషన్ తో.. కోట్లు కుమ్మరించి సినిమాలు రూపొందించినా..అవి డిజాస్టర్లే అయ్యాయి. ఇంతకీ ఎవరా నిర్మాతలు అనుకుంటున్నారా…? ‘శ్రీ బాలాజీ సినీ మీడియా’ అధినేతలు అయిన జె.భగవాన్,జె.పుల్లా రావు లు..! వీళ్ళు గతంలో బాలకృష్ణతో ‘సీమ సింహం’, గోపీచంద్ తో ‘శంఖం’ ‘గౌతమ్ నంద’, ప్రభాస్ తో ‘రెబల్’ వంటి సినిమాలు నిర్మించారు.

ఇవన్నీ పెద్ద సినిమాలే… పైగా స్టార్ హీరోలతో చేసిన సినిమాలే..! అంతేకాదు మినిమమ్ గ్యారెంటీ అనుకున్న దర్శకులు తెరకెక్కించినవే..! అయినప్పటికీ అన్నీ ప్లాపులుగా మిగిలాయి.వీటికి థియేట్రికల్ పరంగా కనీసం 60శాతం కూడా రికవరీ అవ్వలేదు.వింటుంటే నిజంగానే పాపం అనిపిస్తుంది కదూ..! అయినప్పటికీ.. ఇప్పటికీ అదే ప్యాషన్ తో సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తేజుని హీరోగా పెట్టి.. దేవకట్టా డైరెక్షన్లో ‘రిపబ్లిక్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది.

రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి స్టార్ క్యాస్టింగ్ ను కూడా ఎంపిక చేసుకున్నారు. వాళ్ళు కూడా పెద్ద మొత్తం పారితోషికం వసూల్ చేసే ఆర్టిస్ట్ లే..! సినిమాకి కూడా భారీ బడ్జెట్ అవుతుందట. తేజు కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుందని టాక్.మెగాస్టార్ చిరంజీవే కథ నచ్చి.. ఈ చిత్రం చెయ్యమని తేజుని ఒప్పించారట. మరి మెగా సపోర్ట్ తో అయినా ‘రిపబ్లిక్’ హిట్ అయ్యి ఈ నిర్మాతలకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి..!

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Deva katta
  • #Mani Sharma
  • #Republic
  • #Sai Dharam Tej

Also Read

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

trending news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

13 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

17 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

19 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

1 day ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

1 day ago

latest news

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

13 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

16 hours ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

17 hours ago
Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

18 hours ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version