Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » క్రేజీ ఆఫర్ కొట్టేసిన మురుగదాస్..!

క్రేజీ ఆఫర్ కొట్టేసిన మురుగదాస్..!

  • December 2, 2020 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రేజీ ఆఫర్ కొట్టేసిన మురుగదాస్..!

సౌత్ ఇండియాలో ఉన్న అగ్ర దర్శకుల్లో దర్శకుడు మురుగదాస్ ఒకరని చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో ఆయన డైరెక్టర్ చేసిన ‘స్పైడర్’, ‘సర్కార్’, ‘దర్బార్’ లాంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ప్రేక్షకుల్లో ఆయన సినిమాలపై కాస్త ఆసక్తి తగ్గింది. మురుగదాస్ పై ఎంతో నమ్మకమున్న హీరో విజయ్ కూడా అతడికి హ్యాండ్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ‘తుపాకీ’, ‘కత్తి’, ‘సర్కార్’ లాంటి సినిమాలు వచ్చాయి. మరో సినిమా కూడా రావాల్సి ఉండగా.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

స్క్రిప్ట్ విషయంలో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. అయితే వరుస ఫెయిల్యూర్ లతో పాటు ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం మురుగదాస్ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మురుగదాస్ ఇంకా పెద్ద ప్రాజెక్ట్ ను దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే మురుగదాస్ ఓ హాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడట. ఫాక్స్ స్టార్ సంస్థతో మురుగదాస్ కి మంచి సంబంధాలున్నాయి.

ఈ సంస్థ ఇండియా విభాగం మురుగదాస్ తో కలిసి గతంలో సినిమాలు చేసింది. ఇప్పుడు అదే సంస్థ నిర్మాణంలో మురుగదాస్ హాలీవుడ్ సినిమా తీయబోతున్నాడట. ఈ సినిమా లైవ్ యాక్షన్ యానిమేటెడ్ తరహాలో ఉంటుందట. నిజానికి ఈ జోనర్ లో మురుగదాస్ సినిమాలు తీయలేదు. అనుభవం కూడా తక్కువ. కానీ ప్రాజెక్ట్ పై కసరత్తు చేసి సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారట. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో మురుగదాస్ కి ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Director AR Murugadoss
  • #Director Murugadoss
  • #Hollywood film
  • #Murugadoss

Also Read

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

related news

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

trending news

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

2 mins ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

22 hours ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

22 hours ago
Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

1 day ago

latest news

RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

24 hours ago
Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

1 day ago
Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version