Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అరవింద సమేత టీజర్ పై ప్రముఖుల ప్రశంసలు

అరవింద సమేత టీజర్ పై ప్రముఖుల ప్రశంసలు

  • August 16, 2018 / 10:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అరవింద సమేత టీజర్ పై ప్రముఖుల ప్రశంసలు

యాక్షన్ సన్నివేశాల్లో పులిలా ముందుకు దూకడం.. గుండెలు అదిరేలా డైలాగ్ చెప్పడం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మొదటి నుంచి అలవాటు. కాస్త గ్యాప్ తర్వాత రాయలసీమ కథ దొరకాగ్గానే తారక్ రెచ్చిపోయి నటించారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో అతను చేస్తున్న “అరవింద సమేత వీర రాఘవ” టీజర్ నిన్న రిలీజ్ అయి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. మూడు గంటల్లోనే మూడు మిలియన్ డిజిటల్ వ్యూస్ అందుకొని రికార్డుల వేట మొదలు పెట్టింది. “కంటపడ్డావా కనికరిస్తానేమో.. వెంటపడ్డానో నరికేస్తావోబా..” అంటూ రాయలసీమ యాసలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్ ప్రారంభంలో “మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా? మట్టి తుపాను చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా?” అని జగపతిబాబు వాయిస్ ఓవర్ అయితే వీర రాఘవ రెడ్డి క్యారక్టర్ ని ఆవిష్కరించింది. అందుకే ఈ టీజర్ యూట్యూబ్ లో 6 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ టీజర్ పై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు గుప్పించారు.

ఎనకా ముందు చూసేదిలేదు…
పేరుకే ‘అరవింద సమేత’ నిజానికి తారక్‌ ఖడ్గ సమేతుడు. నరకడం మొదలుపెట్టాక ఎనకా ముందు చూసేదిలేదు అన్నట్టున్నాడు చిన్నరామయ్య. త్రివిక్రమ్‌, తారక్‌, చిత్రబృందానికి జయీభవ.
– పరుచూరి గోపాలకృష్ణ

పులిలా వేటాడుతున్నట్లు..
టీజర్‌లో తారక్‌ నిజంగానే పులిలా వేటాడుతున్నట్లు కనిపించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు. – మారుతి

కొత్త కోణం
ప్రతి సినిమాతో తనలోని కొత్త కోణాన్ని చూపిస్తున్నాడు. ‘జైలవకుశ’లో ‘జై’ పాత్ర తర్వాత ఇప్పుడు ‘వీర రాఘవ రెడ్డి’గా తారక్‌ దూసుకుపోతున్నాడు. – కోన వెంకట్‌

లైవ్‌ కరెంట్‌ తీగలా
ఈ టీజర్‌కు అద్భుతం అన్న పదం కూడా తక్కువే. తారక్‌ లైవ్‌ కరెంట్‌ తీగలా ఉన్నాడు. ఈ చిత్రంలో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది. – నరేశ్‌ (సీనియర్ )

tweets

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Veera Raghava
  • #Aravinda Sametha Veera Raghava First Look
  • #Aravinda Sametha Veera Raghava First Review
  • #Aravinda Sametha Veera Raghava Movie
  • #Aravinda Sametha Veera Raghava Teaser

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

7 mins ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

3 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

20 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

20 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version