Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బాహుబలి రెండు పార్ట్ లకు మధ్య స్టార్స్ ఎన్ని సినిమాలు చేశారు ?

బాహుబలి రెండు పార్ట్ లకు మధ్య స్టార్స్ ఎన్ని సినిమాలు చేశారు ?

  • April 26, 2017 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి రెండు పార్ట్ లకు మధ్య స్టార్స్ ఎన్ని సినిమాలు చేశారు ?

బాహుబలి చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఆ మూవీ రెండు పార్ట్ లు పూర్తికావడానికి ఐదేళ్ల సమయం పట్టింది. నటులకు ఈ సమయం చాలా కీలకం. అందుకే ఒక్క ప్రభాస్ తప్ప మిగిలిన వారందరూ బాహుబలి 2 లో నటిస్తూనే మరికొన్ని సినిమాలు పూర్తి చేశారు. బాహుబలి రిలీజ్ అయిన తరవాత ఆ స్టార్స్ చేసిన సినిమాలపై ఫోకస్..

అనుష్క Anushkaబాహుబలి లో దేవసేనగా నటించిన అనుష్క .. బిగినింగ్, కంక్లూజన్ కి మధ్య ఐదు సినిమాలు చేసింది. ఊపిరిలో కాసేపు కనిపించిన స్వీటీ.. రుద్రమదేవి, సైజ్జీరో లో టైటిల్ రోల్ పోషించింది. సింగం త్రీ లో హీరోయిన్ గా నటించిన అనుష్క.. ఓం నమో వెంకటేశాయలో భక్తురాలిగా మెప్పించింది.

రానా Ranaబాహుబలి చిత్రంలో ప్రభాస్ తర్వాత సినిమాలో ఎక్కువ సేపు కనిపించే నటుడు రానా. ఇతను రెండు పార్ట్ ల గ్యాప్ లో హీరోగా ఘాజీ సినిమాను చేయగా, రుద్రమదేవిలో చాళుక్య వీరభద్రగా చక్కగా నటించారు. ఈ రెండు సినిమాలు రానా కి మంచి పేరు తెచ్చి పెట్టాయి.

తమన్నా Tamannaబాహుబలిలో సౌందర్య రాసి అవంతికగా తమన్నా నటించింది. డ్యాన్సులు కాదు ఫైట్స్ కూడా అదరకొడతానని నిరూపించింది. బిగినింగ్ తర్వాత తమన్నా స్పీడున్నోడు, జాగ్వార్ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఊపిరి, బెంగాల్ టైగర్ లో హీరోయిన్ గా అలరించింది. ఇక బాలీవుడ్ లోను తమన్నా రెండు సినిమాలు చేసింది.

రమ్యకృష్ణ Ramya Krishnaరాజమాత శివగామిగా రమ్యకృష్ణ బాహుబలిలో బలమైన పాత్ర పోషించింది. బాహుబలి రిలీజ్ అయిన అనంతరం మామ మంచు అల్లుడు కంచు, సోగ్గాడే చిన్ని నాయనలో నటించింది. తమిళంలో శెభాష్ నాయుడు లోను కీలక రోల్ పోషిస్తోంది. అయితే ఆ సినిమా ఇంకా ప్రొడక్షన్ దశలోనే ఉంది.

నాజర్ Nassarశివగామి భర్త బిజ్జలదేవ గా నాజర్ తన అనుభవాన్నంతటిని రంగరించి తెరపైన ప్రదర్శించారు. బాహుబలి 1 విడుదల తరవాత నాజర్… కాటమరాయుడు, ధృవ , ఖైదీ నెంబర్ 150, ఘాజి ఎటాక్, మనమంతా , బ్రహ్మోత్సవం, టెర్రర్, గరం, సోగ్గాడే చిన్ని నాయనా, డిక్టేటర్, కొరియర్ బాయ్ కళ్యాణ్ .. పదికి పైగా సినిమాల్లో కనిపించారు.

సత్యరాజ్ Satyarajబాహుబలి సత్యరాజ్ ని కట్టప్పగా మార్చివేసింది. అందరికీ కట్టప్పగానే ముద్రపడిపోయారు. బాహుబలి బిగినింగ్, కంక్లూజన్ మధ్యలో ఈయన నటించిన నేను శైలజ, బ్రహ్మోత్సవం , హైపర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అడవి శేష్Adavi Seshభల్లాల దేవా తనయుడు భద్రగా అడవి శేష్ బాహుబలిలో నటించారు. బాహుబలి బిగినింగ్ తర్వాత అడవి శేష్ క్షణం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. దొంగాట మూవీలోనూ నటించి అభినందనలు అందుకున్నారు.

రోహిణి Rohiniశివుడిని పెంచిన తల్లిగా రోహిణి నటించారు. బాహుబలి కంక్లూజన్ రిలీజ్ అయ్యేలోపున నేను శైలజ, జెంటిల్ మ్యాన్ సినిమాల్లో రోహిణి నటించి మెప్పించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adavi sesh
  • #Anushka
  • #Baahubali 2 Movie
  • #Baahubali Stars
  • #Bengal Tiger movie

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

45 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version