Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Featured Stories » బాహుబలి 2 గురించి స్టార్స్ ఏమన్నారంటే ?

బాహుబలి 2 గురించి స్టార్స్ ఏమన్నారంటే ?

  • April 28, 2017 / 09:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి 2 గురించి స్టార్స్ ఏమన్నారంటే ?

బాహుబలి కంక్లూజన్ ఈ రోజు రిలీజ్ అయి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రభాస్ అభిమానులతో పాటు ఈ సినిమాను చూసేందుకు స్టార్స్ సైతం ఉత్సాహం చూపించారు. చూసిన వెంటనే తమ అనుభూతిని మీడియాతో పంచుకున్నారు.

బలమైన కథ కథనం01

బలమైన కథా కథనాలతో బాహుబలిని రాజమౌళి ఆద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రతి పాత్రను ప్రత్యేకంగా మలిచి తెరపై గొప్పగా ఆవిష్కరించాడు. అంతర్జాతీయస్థాయి దర్శకుడు ఇండియాలో ఉన్నాడనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది. – కృష్ణం రాజు

హ్యాట్సాఫ్02

బాహుబలి కంక్లూజన్ తో కేవలం తెలుగు సినిమానే కాదు భారతీయ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. హ్యాట్సాఫ్ రాజమౌళి. – ఎన్టీఆర్

ఇదొక వేడుక03

బాహుబలి అనేది సినిమా కాదు. ఒక వేడుక. మేమంతా గర్వపడేలా చేసిన బాహుబలి టీమ్ కి ధన్యవాదాలు. – నాని

అసలైన హీరోలు మీరే04

బాహుబలి వంటి గొప్ప కథను వెండి తెరపై ఆవిష్కరించడానికి శోభు, ప్రసాద్ గార్ల ప్రోత్సాహం విలువకట్టలేనిది. వారే రియల్ హీరోలు. – అఖిల్ అక్కినేని

పదాలు దొరకడం లేదు05

బాహుబలి ఎలా ఉందొ చెప్పడానికి డిక్షనరీలో పదాలు దొరకడం లేదు. రాజమౌళి సృజన అద్భుతం.
– కోన వెంకట్

సెల్యూట్06

సినీగురు రాజమౌళి నాకు తెలుసు అని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నాను. అద్భుత చిత్రాన్ని ఇచ్చిన బాహుబలి టీమ్ కి సెల్యూట్. – జగపతి బాబు

శుభాకాంక్షలుkalyan-ram-about-baahubali2బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకంటే.. బాహుబలి సినిమాని ఇంత బాగా రాజమౌళి ఎలా తీయగలిగారు ? అని అడగాలనిపిస్తుంది. ప్రభాస్ తన పాత్రకి వందశాతం న్యాయం చేశారు. విజయం సాధించినందుకు బాహుబలి బృందానికి శుభాకాంక్షలు. – కళ్యాణ్ రామ్

కష్టం కనిపిస్తుందిrakul-preet-about-baahubali2

బాహుబలి సినిమాకోసం రాజమౌళి టీమ్ ఐదేళ్లు పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. భారతీయ సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి థాంక్స్. – రకుల్ ప్రీత్ సింగ్

మంచి రిపోర్ట్స్koratala-siva-about-baahubali2

బాహుబలి 2 గురించి అన్ని వైపులా నుంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. అందుకే నా హాలీడే ట్రిప్ ని తొందరగా ముగించి బాహుబలిని చూడాలని అనుకుంటున్నాను. కంగ్రాట్స్ రాజమౌళి, ప్రభాస్ టీమ్.
– కొరటాల శివ

మీ విజన్ విద్యార్థిగా చేసిందిsukumar-about-baahubali2

థియేటర్ లోకి డైరక్టర్ గా అడుగుపెట్టాను. బాహుబలి కంక్లూజన్ సినిమా చూసి బయటికి నేను అప్రెంటీస్ గా వచ్చాను. మీ విజన్ నేను ఇంకా విద్యార్థిననే విషయాన్ని గుర్తు చేసింది. రాజమౌళి గారు హ్యాట్సాఫ్ – సుకుమార్

సాహో రాజమౌళిdirector-krish-about-baahubali2

గొప్ప, బలమైన వ్యక్తులకు, అద్భుత భావోద్వేగాలకు మాహిష్మతి రాజ్యం నిలయమని వెండితెరపై చూపించిన విధానం సూపర్. సాహో రాజమౌళి. భారతీయ సినిమాకి మంచి గుర్తింపు కలిగించే సినిమాని నిర్మించిన శోభు, ప్రసాద్ లకు జయహో. – క్రిష్

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Baahubali - 2
  • #celebrities about baahubali
  • #Director Koratala Siva
  • #Director Krish Jagarlamudi

Also Read

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

related news

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

trending news

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

9 hours ago
Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

10 hours ago
Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

14 hours ago
Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

14 hours ago
Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

1 day ago

latest news

ఇళయరాజా గారి మ్యూజిక్‌తో ‘షష్టిపూర్తి’ సినిమా స్థాయి పెరిగింది – హీరో, నిర్మాత రూపేశ్

24 mins ago
Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

5 hours ago
Naga Vamsi: నాగవంశీ మళ్ళీ ‘దేవర’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడా?

8 hours ago
Krithi Shetty: గ్లామర్ గేర్ లో కృతి శెట్టి.. ఇక నుంచి కొత్తగానే..!

Krithi Shetty: గ్లామర్ గేర్ లో కృతి శెట్టి.. ఇక నుంచి కొత్తగానే..!

10 hours ago
Premalu 2: ప్రేమలు మేకర్స్.. మరో సర్ ప్రైజ్ ఇస్తారా?

Premalu 2: ప్రేమలు మేకర్స్.. మరో సర్ ప్రైజ్ ఇస్తారా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version