Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ మాత్రమే కాదు.. ఆ స్టార్ హీరో కూడా నో చెప్పాడట..!

పవన్ మాత్రమే కాదు.. ఆ స్టార్ హీరో కూడా నో చెప్పాడట..!

  • June 15, 2020 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ మాత్రమే కాదు.. ఆ స్టార్ హీరో కూడా నో చెప్పాడట..!

కుటుంబ కథా చిత్రాల్లో ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ ఎంతలా ఆదరిస్తారో… ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తూ ఉంటారు. చెప్పాలంటే కుటుంబ కథా చిత్రాల్లో ఇది ఒక గేమ్ చేంజర్ మూవీ అనే చెప్పాలి. ఇద్దరు స్టార్ హీరోలు అన్నదమ్ములుగా నటిస్తున్నప్పటికీ.. పాత సినిమాల్లోలా ‘అన్నయ్యా.. తమ్ముడు’ అంటూ ఎమోషనల్ గా హీరోలు ఏడ్చే సన్నివేశాలు ఇందులో ఉండవు. అయినా కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ప్రేక్షకులు ఉన్నారు.

టాలీవుడ్ లో ఇప్పుడు వరుసగామల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయి అంటే.. దానికి బీజం పడింది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతోనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.! ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసాడు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత. 2013 జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. ముందుగా ఈ చిత్రంలోని పెద్దోడు(వెంకటేష్) పాత్రకు మన కింగ్ నాగార్జున ను అనుకున్నారట.దర్శకుడు శ్రీకాంత్.. నాగ్ కు కథ కూడా వినిపించాడట.

కానీ ఆ పాత్ర నాగార్జునకు నచ్చలేదట. సినిమా కథ కూడా డౌట్ గా అనిపిస్తుందని నాగార్జున వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. ఇక చిన్నోడు(మహేష్ బాబు) పాత్రకి మొదట పవన్ కళ్యాణ్ ను అనుకున్నారు.ఈ విషయం అందరికీ తెలిసిందే. ‘వెంకటేష్, పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ మూవీ రాబోతుంది’ అని అప్పట్లో అనధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ టైటిల్ తో సహా కథ కూడా పవన్ కు నచ్చకపోవడంతో ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #Pawan Kalayn

Also Read

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

related news

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

trending news

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

17 mins ago
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

2 days ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

2 days ago

latest news

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

1 min ago
Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

20 hours ago
Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

21 hours ago
Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

22 hours ago
Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version