Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » తనకు వర్మ దేవుడు అంటున్నాడు

తనకు వర్మ దేవుడు అంటున్నాడు

  • October 12, 2020 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తనకు వర్మ దేవుడు అంటున్నాడు

కాంట్రవర్షియల్‌ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ తనకు దేవుడితో సమానమని జబర్దస్త్‌ ఫేమ్‌, హీరో ‘షకలక’ శంకర్‌ అంటున్నాడు. వర్మని ఇమిటేట్‌ చేస్తూ, స్టేజీలపై అతడు చాలా స్కిట్లు చేశాడు. దాంతో ఫేమ్‌ పొందాడు. వర్మ మీద సెటైరికల్‌గా తీసిన కొన్ని సినిమాల్లో నటించాడు. అందులో ఓ సినిమా ‘రాంగ్‌ గోపాల్‌ వర్మ’. మండే ట్రైలర్‌ లాంఛ్‌ చేశారు. ఆ ప్రోగ్రామ్‌లో వర్మ తనకు దేవుడితో సమానమని శంకర్‌ అన్నాడు.

‘‘లాక్‌డౌన్‌లో నాకు నాలుగు పనులు (సినిమాలు) ఇచ్చిన మహానుభావుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్‌కి భోజనం పెట్టాడు. ఈ ట్రైలర్‌లో నాకు సోర్స్‌ ఆఫ్‌ ఇన్‌స్పిరేషన్‌ అని డైలాగ్‌ ఉంది. నా లైఫ్‌లో నాకు సోర్స్‌ ఆఫ్‌ ఇన్‌స్పిరేషన్‌ వర్మే. నాకు సోర్స్‌ ఆఫ్‌ గాడ్‌’’ అని ‘షకలక’ శంకర్‌ చెప్పాడు. సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ డైరెక్టర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ జర్నలిస్ట్‌ ప్రభు అన్నాడు. మధ్యలో నటుడిగా తాను నలిగిపోయా అని చెప్పుకొచ్చాడు.

వర్మపై సినిమాలకు ‘రాంగ్‌ గోపాల్‌ వర్మ’తో ఫుల్‌ స్టాప్‌ పెడుతున్నానని ‘షకలక’ శంకర్‌ స్పష్టం చేశాడు. ఎండ్‌ కార్డు వేస్తున్నానని అన్నాడు. యాక్టర్‌గా డైరెక్టర్‌ చెప్పింది చేశాను తప్ప… కథ, కథనాలు, డైలాగులతో తనకు సంబంధం లేదని పదే పదే చెప్పుకొచ్చాడు. అతడి మాటలు వింటుంటే… సినిమాలో వర్మను టార్గెట్‌ చేస్తూ ఘాటైన డైలాగులు ఉన్నట్టు ఉన్నాయి. జర్నలిస్ట్‌ ప్రభు సైతం ఘాటుగా, సూటిగా ప్రశ్నిస్తూ సినిమా తీశానని అన్నారు.

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhu
  • #Ram Gopal Varma
  • #RGV
  • #Shakalaka Shanker

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

related news

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

23 mins ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

16 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

18 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

19 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

1 day ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

2 mins ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

17 mins ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

39 mins ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

19 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version