Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Akhanda Fights: ‘అఖండ’ ఫైట్స్‌ ఎన్ని రోజుల్లో తీశారో తెలుసా?

Akhanda Fights: ‘అఖండ’ ఫైట్స్‌ ఎన్ని రోజుల్లో తీశారో తెలుసా?

  • December 6, 2021 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Fights: ‘అఖండ’ ఫైట్స్‌ ఎన్ని రోజుల్లో తీశారో తెలుసా?

టాలీవుడ్‌ లేటెస్ట్‌ హిట్‌ ‘అఖండ’ గురించి చర్చ వచ్చినప్పుడల్లా… వస్తున్న టాపిక్స్‌ బాలకృష్ణ, బోయపాటి, తమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌, యాక్షన్‌ సన్నివేశాలు. సినిమా విజయం సాధించడంలో ఇవన్నీ మంచి పాత్ర పోషించాయి. పరిశీలకులు కూడా ఇదే మాట చెబుతున్నారు. అందులో పోరాట సన్నివేశాల గురించి స్టంట్‌ మాస్టర్‌ స్టంట్‌ శివ మాట్లాడారు. తనయులు కెవిన్‌, స్టీవెన్‌తో కలసి సినిమా గురించి చెప్పుకొచ్చాడు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ హిట్‌ ‘అఖండ’.

ఇటీవల విడులైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి విజయం అందుకుంది. టాలీవుడ్‌కు హిట్‌ కళ అందించింది అని పరిశీలకులు అంటున్నారు. అలాంటి ఈ సినిమాకు ఫైట్స్‌ కీలకంగా నిలిచాయి. సెకండాఫ్‌లో వీటి పవర్‌ చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇదంతా బాలకృష్ణ, బోయపాటి అందించిన సహకారం వల్లే సాధ్యమైందని యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ స్టంట్‌ శివ చెప్పారు. అఘోరాగా బాలయ్య ఎంట్రీ నుండి క్లైమాక్స్‌ వరకు మొత్తం ఫైట్స్‌ కంపోజ్‌ చేశారు స్టంట్‌ శివ. వీటి కోసం సుమారు 80 రోజులు పని చేశాం.

60 నుండి 65 రోజులు యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం కేటాయించాం. మిగిలిన రోజుల్లో ఎలివేషన్ సీన్స్ తెరకెక్కించాం. బోయపాటి శ్రీను కథ వినిపించిన తర్వాత కొద్ది రోజులు ఫైట్స్‌ ఎలా తీర్చిదిద్దాలన్న విషయంపై ఆలోచించాం. బాలయ్య సినిమా అంటే వేరే లెవల్‌ ఉంటుంది. క్లైమాక్స్‌ ఫైట్‌ను సుమారు వంద మందితో తీశాం. ఈ సినిమాకు మేము ఫైట్‌ మాస్టర్స్‌లా పని చేయలేదు. ఫ్యాన్స్‌లా చేశాం అని చెప్పారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #jagapathi babu
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

5 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

7 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

8 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

57 mins ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

2 hours ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

3 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version