Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బన్నీ బధ్రీనాథ్ కి – ఆచార్య కి సంబంధం ఉందా..?

బన్నీ బధ్రీనాథ్ కి – ఆచార్య కి సంబంధం ఉందా..?

  • February 25, 2021 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ బధ్రీనాథ్ కి – ఆచార్య కి సంబంధం ఉందా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ ఆగర్వాల్ హీరోయిన్ గా కొరటాలశివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. రామ్ చరణ్ సిద్ధగా స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రస్తుతం మారేడ్ పల్లి అడవుల్లో షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ అద్భుతంగా అవుట్ పుట్ వచ్చిందని చెప్తోంది మూవీ టీమ్. అయితే, రీసంట్ గా వచ్చిన టీజర్ ని చూస్తుంటే, గుడిలో జరిగే యాగాలు, అక్కడ జరుగుతున్న హోమాలు, అవి చేయించే వాళ్లందరికీ సంరక్షకుడిగా మెగాస్టార్ నిలబడటం అనేది చూపించారు. ఇక తర్వాత వచ్చిన రిలీజ్ పోస్టర్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి రెడ్ స్కార్ఫ్ ని చేతికి చుట్టుకుని రాడికల్స్ నాయకుడిగా కనిపిస్తున్నాడు.

అక్కడున్న వారందరికీ అతనే హోప్ గా కూడా కనిపిస్తున్నాడు. అయితే, ఇప్పుడు నెటిజన్స్ అందరూ మెగాస్టార్ ఆచార్య ఫోటోని, అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన బద్రీనాథ్ పోస్టర్స్ ని పక్కపక్కనే పెట్టి షేర్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకి ఏదైనా సంబంధం ఉందా అంటూ కాంటెస్ట్ లు పెడుతున్నారు. అప్పట్లో బన్నీ చేసిన బద్రీనాథ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు, అక్కడ గుళ్లని కాపాడే సంరక్షకుడిగా ప్రకాష్ రాజ్ శిష్యుడిగా బన్నీని ఒక రేంజ్ లో చూపించాడు డైరెక్టర్. ఇప్పుడు కూడా కొరటాల సినిమా చూస్తుంటే చిరంజీవి క్యారెక్టర్ కూడా ఇలాగే ఉండబోతోందా అనేది కొందరికి వస్తున్న అనుమానం.

అయితే, ఈసారి శిష్యుడు కాకుండా ఆచార్యగా గురువే రంగంలోకి దిగాడు అని మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి. సినిమా రాకముందే ఇలా వేరే సినిమాలతో పోల్చేస్తుంటే సినిమా వచ్చాక అలాంటి కాన్సెప్టే అయితే, మేము ముందే చెప్పాం కదా అంటూ కూడా పాతఫోటోలు షేర్ చేసేస్తారు కూడా. మొత్తానికి ఎలాంటి సినిమా అయినా, ఎలాంటి పాట వచ్చినా, ఎలాంటి పోస్టర్ వచ్చినా, దేనితో ఒకదానితో పోలుస్తూ ఇలాంటి మీమ్స్ రావడం అనేది సోషల్ మీడియాలో సర్వసాధరణమైపోయింది బాస్.. అంటూ మరికొంతమంది నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. అదీ మేటర్.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Allu Arjun
  • #Badrinath
  • #Koratala Shiva
  • #Megastar Chiranjeevi

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

2 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

2 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

22 hours ago

latest news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

30 seconds ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

24 mins ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

1 hour ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version