Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sudha Kongara: సుధా కొంగర లిస్ట్ లో మరో బయోపిక్!

Sudha Kongara: సుధా కొంగర లిస్ట్ లో మరో బయోపిక్!

  • November 22, 2022 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudha Kongara: సుధా కొంగర లిస్ట్ లో మరో బయోపిక్!

లేడీ డైరెక్టర్ సుధా కొంగర తనకంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె డైరెక్ట్ చేసిన ‘గురు’, ‘ఆకాశమే నీ హద్దురా’ వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకి అవార్డులు కూడా దక్కాయి. ఇదొక బయోపిక్ అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు సుధా కొంగర మరో బయోపిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రతన్ టాటా బయోపిక్ ను ఆమె డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు.

భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో టాటా వారి హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రతన్ టాటా జీవితం.. ఆయన చేస్తున్న సేవ.. వీటన్నింటినీ యువతకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ బయోపిక్ ను రూపొందించాలని అనుకుంటున్నారు సుధా కొంగర. ఈ బయోపిక్ లో సూర్య గానీ.. అభిషేక్ బచ్చన్ గానీ నటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రతన్ టాటా జీవితంలోని అన్ని కోణాలపై సుధా కొంగర రీసెర్చ్ చేస్తున్నట్లు సమాచారం.

మరోపక్క స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందట. త్వరలోనే ఈ బయోపిక్ కి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలన్నింటినీ పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ చేస్తున్నారు. రతన్ టాటా బయోపిక్ అంటే ఇండియా వైడ్ జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు.

అందుకే అదే రేంజ్ లో సినిమాను నిర్మించాలనుకుంటున్నారు. సుధా కొంగర లాంటి డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ratan Tata
  • #Ratan Tata Biopic
  • #Sudha Kongara

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

9 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

9 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

10 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

20 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version