Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Sudheer Babu: నా ప్రయాణం మావయ్యకు అంకితం.. సుధీర్ బాబు ఎమోషనల్ స్పీచ్!

Sudheer Babu: నా ప్రయాణం మావయ్యకు అంకితం.. సుధీర్ బాబు ఎమోషనల్ స్పీచ్!

  • January 23, 2023 / 11:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudheer Babu: నా ప్రయాణం మావయ్యకు అంకితం.. సుధీర్ బాబు ఎమోషనల్ స్పీచ్!

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, ప్రేమిస్తే భరత్, సీనియర్ హీరో శ్రీకాంత్ ముగ్గురు కలిసి నటిస్తున్న చిత్రం హంట్. సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ ఏఎంబి మాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుదీర్ మాట్లాడుతూ కృష్ణ గారి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ… గత ఏడాది మా కుటుంబంలో వరుసగా మూడు మరణాలు జరిగాయి.

కృష్ణ గారి మరణం మాకు చాలా పెద్ద లోటు. మావయ్య చనిపోయిన తర్వాత నేను నటించిన మొదటి సినిమా హంట్. నేను చేసిన ఏ సినిమా విడుదలైన మొదటి రోజే మామయ్య గారు చూసి ఆ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసేవారు. ఇప్పుడు నేను అది మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు. మామయ్య చనిపోవడానికి 20 రోజుల ముందు ఏదైనా సినిమా చూస్తారా అని ఆయనని అడగగా నేను కేవలం మహేష్ బాబు సుదీర్ బాబు సినిమాలు మాత్రమే చూస్తానని చెప్పారు.

కృష్ణ గారు అలా చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. నా సినీ కెరియర్ లో ఎంత దూరం వెళ్తానో తెలియదు కానీ, ఈ ప్రయాణం మామయ్య గారికి అంకితం.. కృష్ణ గారికి జన్మ జన్మలు రుణపడి ఉంటా అంటూ సుధీర్ బాబు ఎమోషనల్ అయ్యారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా సుధీర్ బాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పోలీస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మహేష్ సూరపనేని దర్శకత్వం వహించగా భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వి ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hunt
  • #Sudheer Babu
  • #Super star Krishna

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

11 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

11 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

12 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

12 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

12 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

18 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

19 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version