Sudheer Babu wife Priyadarshini: సుధీర్ బాబు భార్య బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Advertisement

మహేష్ బాబు ఫ్యామిలీ అంతా ఒకే చోట హాజరయ్యారు.అలా అని మహేష్ బాబు, నమ్రత లు హాజరు కాలేదు. పైన హెడ్డింగ్ ను బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. మహేష్ బాబు సోదరి, అలాగే హీరో సుధీర్ బాబు భార్య అయిన పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుకలు తాజాగా ఘనంగా జరిగాయి. అందుకే ఈ వేడుకని పురస్కరించుకుని సూపర్ స్టార్‌ కృష్ణ గారు,ఆయన అల్లుళ్ళు, మంజుల, కృష్ణగారి సోదరుడు ఆది శేషగిరి రావు, నరేష్, నటి పవిత్ర లోకేష్ వంటి వారు హాజరయ్యారు. .

ప్రియదర్శినితో కేక్‌ కటింగ్ చేయించిన తర్వాత కుటుంబ సభ్యులు అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశారు. సాయంకాలం వరకూ వాళ్ళంతా సుధీర్ బాబు ఇంట్లోనే గడిపారు. దీనికి సంబంధిచిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus