Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తమ్ముడు కూతురి పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తమ్ముడు కూతురి పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • May 27, 2023 / 09:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తమ్ముడు కూతురి పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఓ మెజీషియన్ గా కెరీర్ ను ప్రారంభించిన సుధీర్.. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ప్రేక్షకాదరణ పొందాడు. ఈ షోలో ఇతని స్కిట్స్ చాలా పాపులర్. ఎక్కువ స్కిట్స్ గెలిచిన కెప్టెన్ గా కూడా రికార్డు సృష్టించాడు సుధీర్. అంతేకాదు ఇతని స్టైల్, డాన్స్ లు.. అన్నీ కూడా ఆడియన్స్ కు బాగా ఇష్టం. మరీ ముఖ్యంగా రష్మీతో ప్రేమ అంటూ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు సుధీర్. అందులో ఎంత వరకు నిజం ఉందో ఎవ్వరికీ తెలీదు. పబ్లిసిటీ స్టంట్ అనే టాక్ కూడా ఉంది.

సరే ఈ విషయాన్ని పక్కన పెడితే… సుధీర్ ఇమేజ్ పెరగడానికి రష్మీ కారణమని చెప్పడంలో తప్పు లేదు. ఇదిలా ఉండగా.. సుధీర్ ఇప్పుడు సినిమాల్లో హీరోగా కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. కొంతమంది స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలకు కూడా దక్కని క్రేజ్ ఇతనికి దక్కింది.ఇతను హీరోగా నటించిన ‘ సాఫ్ట్ వేర్ సుధీర్’ ‘గాలోడు’ రెండు సినిమాలు బాగానే ఆడాయి.

ఇక (Sudigali Sudheer) సుధీర్.. కాస్త టైం దొరికితే ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటాడు. ఇతనికి రోహన్ అనే తమ్ముడు ఉన్న సంగతి తెలిసిందే. ‘జబర్దస్త్’ లో ఒకటి రెండు సార్లు కనిపించాడు. రోహన్ కి ఆల్రెడీ రమ్య అనే అమ్మాయితో పెళ్లయ్యింది. ఓ పాప కూడా జన్మించింది. ఆ పాప పేరు స్తుతి. తాజాగా ఆమె మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sudheer
  • #Actor Sudigali Sudheer
  • #Sudheer
  • #Sudigali Sudheer

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

1 day ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

2 days ago

latest news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

7 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

8 hours ago
Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version