Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sujeeth, Varun Tej: 3 ఏళ్ల నిరీక్షణ..మొత్తానికి సుజీత్ కు హీరో దొరికేసాడు..!

Sujeeth, Varun Tej: 3 ఏళ్ల నిరీక్షణ..మొత్తానికి సుజీత్ కు హీరో దొరికేసాడు..!

  • June 21, 2022 / 05:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sujeeth, Varun Tej: 3 ఏళ్ల నిరీక్షణ..మొత్తానికి సుజీత్ కు హీరో  దొరికేసాడు..!

‘రన్ రాజా రన్’ తో ఓ మంచి హిట్ అందుకున్న దర్శకుడు సుజీత్… రెండో సినిమాకే ప్రభాస్ వంటి పెద్ద స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ సినిమా. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను సుజీత్ హ్యాండిల్ చేయలేకపోయాడు అనే చెప్పాలి. ఈ సినిమాకి తొలి రోజు దారుణమైన టాక్ వచ్చింది. అయితే ‘బాహుబలి’ క్రేజ్ వల్ల ఈ చిత్రాన్ని భారీగా చూశారు ప్రేక్షకులు.

హిందీలో అయితే ఈ మూవీ సూపర్ హిట్ అనిపించుకుంది. ప్లాప్ టాక్ తో అక్కడ సూపర్ హిట్ అవ్వడం అంత ఈజీ కాదు. కానీ ‘సాహో’ ఆ ఫీట్ ను సాధించడంతో సుజీత్ పై బాలీవుడ్ మేకర్స్ కళ్ళు పడ్డాయి. ‘సాహో’ రిలీజ్ అయ్యాక అక్కడి నిర్మాతలు సుజీత్ కు అడ్వాన్స్ లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కానీ ఇప్పటికీ బాలీవుడ్ ప్రాజెక్టుని ఓకే చేసుకోలేదు సుజీత్. తనకి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్లో మరో సినిమా చేసేందుకు సుజీత్ రెడీ అయ్యాడు.

కానీ ఈ గ్యాప్ లో అతనికి మెగాస్టార్ చిరంజీవితో ‘లూసిఫర్’ ని రీమేక్ చేసే అవకాశం దక్కింది. కానీ అదే టైములో అతనికి పెళ్లి కుదరడంతో ఈ ప్రాజెక్టు చేయలేకపోయాడు సుజీత్. తర్వాత గోపీచంద్ తో సినిమా అన్నారు. అది కూడా సెట్ అవ్వలేదు. 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత తనకు హీరో దొరికాడు. అందుతున్న సమాచారం ప్రకారం..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సుజీత్ ఓ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడట. వరుణ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు చేయాల్సి ఉంది. అది పూర్తయిన వెంటనే అవ్వొచ్చు లేదా దానితో సమానంగా అయ్యుండొచ్చు.. సుజీత్ తో సినిమా చేసే ఆలోచనలో వరుణ్ ఉన్నట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా మూవీగా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుందని తెలుస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Varun tej
  • #Director Sujeeth
  • #F3 Movie
  • #Hero Varun Tej
  • #Sujeeth

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

8 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

3 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

6 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

6 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

6 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version