Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Sujeeth: మెగాస్టార్ తో ఆ తమిళ రీమేక్ తెరకెక్కించనున్న సుజీత్..!

Sujeeth: మెగాస్టార్ తో ఆ తమిళ రీమేక్ తెరకెక్కించనున్న సుజీత్..!

  • May 26, 2021 / 04:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sujeeth: మెగాస్టార్ తో ఆ తమిళ రీమేక్ తెరకెక్కించనున్న సుజీత్..!

‘రన్ రాజా రన్’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన సుజీత్..మొదటి చిత్రంతోనే హిట్ కొట్టి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ తో ‘సాహో’ వంటి భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే బాలీవుడ్లో సుజీత్ కు మంచి పేరు దక్కింది. అక్కడి స్టార్ హీరోలు కూడా సుజీత్ తో సినిమా చెయ్యాలని ఎగబడుతున్నారు. ఇదిలా ఉండగా సుజీత్ కు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ రీమేక్ ను సుజీత్ తో చెయ్యాలని మొదట చిరు అనుకున్నారు.కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుండీ సుజీత్ తప్పుకున్నాడు. తరువాత మోహన్ రాజా ఆ రీమేక్ కు ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్ తో ఓ తమిళ రీమేక్ చెయ్యడానికి సుజీత్ రెడీ అవుతున్నాడట.అజిత్ హీరోగా తెరకెక్కిన ‘ఎన్నై అరింధాల్’ ను తెలుగులోకి రీమేక్ చెయ్యాలని చిరు భావిస్తున్నారు.

ఈ క్రమంలో మొదట శ్రీనువైట్లకు స్క్రిప్ట్ పనులు అప్పగించారు.కానీ అతను సరిగ్గా డెవలప్ చెయ్యలేకపోయాడు అని సమాచారం. దాంతో ఇప్పుడు సుజీత్ కు ఆ రీమేక్ పనులు అప్పగించారని తెలుస్తుంది. మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కు తగినట్టుగా సుజీత్ ఆ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ దీనిని ఫైనల్ చేస్తేనే సెట్స్ పైకి వెళ్తుంది.లేదంటే మళ్ళీ చిరు.. డైరెక్టర్ కోసం వెతుకులాట మొదలుపెట్టాల్సిందే.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Sujeeth Sign
  • #Lucifer Remake
  • #Megastar Chiranjeevi
  • #Sujeeth Sign

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

21 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

21 mins ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

42 mins ago
Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

1 hour ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version