Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » లూసిఫర్ కోసం వినాయక్ ని కోరుకుంటుంది అందుకేనా?

లూసిఫర్ కోసం వినాయక్ ని కోరుకుంటుంది అందుకేనా?

  • July 17, 2020 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లూసిఫర్ కోసం వినాయక్ ని కోరుకుంటుంది అందుకేనా?

యంగ్ డైరెక్టర్ సుజీత్ కొన్నిరోజులుగా మెగాస్టార్ చిరంజీవిని రెగ్యులర్ గా ఆయన నివాసంలో కలుస్తున్నారని తెలుస్తుంది. కొన్నినెలలుగా లూసిఫర్ రీమేక్ కి మెరుగులు దిద్దుతున్న సుజీత్ తన వెర్షన్ ని చిరంజీవికి వినిపిస్తున్నారట. కాగా ఒరిజినల్ లూసిఫర్ స్క్రిప్ట్ కి డైరెక్టర్ సుజీత్ చేసిన మార్పులు చేర్పుల పట్ల ఆయన సంతృప్తి కరంగా లేరని సమాచారం అందుతుంది. లూసిఫర్ స్క్రిప్ట్ కి సుజీత్ ఇచ్చిన సలహాలు చిరుకి నచ్చలేదనే టాక్ వినపడుతుంది.

దీనితో చిరంజీవి సూచనల మేరకు లూసిఫర్ స్క్రిప్ట్ కి సుజీత్ మరలా మార్పులు చేయనున్నారని వినికిడి. కాగా ఈ ప్రాజెక్ట్ నుండి సుజీత్ ని తప్పించే ఆలోచనలో చిరు ఉన్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సుజీత్ స్థానంలో సీనియర్ దర్శకుడు వి వి వినాయక్ ని తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారట. గతంలో రెండు భారీ రీమేక్ లు చేసి చిరంజీవితో బంపర్ హిట్స్ వి వి వినాయక్ అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన ఠాగూర్, ఖైదీ 150 చిత్రాలు తమిళ్ హిట్ చిత్రాలకు రీమేక్స్.

Chiranjeevi planning for a pan india film1

ఆ ట్రాక్ దృష్టిలో పెట్టుకొని చిరంజీవి దర్శకుడు వినాయక్ పై ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. దానికి తోడు వి వి వినాయక్ చేతిలో ఎటువంటి సినిమా లేదు. ఆయన హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న శీనయ్య కూడా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి వి వి వినాయక్ తో ఈ ప్రాజెక్ట్ చేయడమే సేఫ్ అని చిరు భావిస్తున్నారని తెలుస్తుంది.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiru 153
  • #Lucifer
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan
  • #Sujeeth

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

20 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

20 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

17 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version